AP ఉచిత కుట్టు మెషిన్ల పథకం 2025
AP Free Sewing Machine Scheme 2025
పేదింటి మహిళల స్వయం ఉపాధి కై ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మెషిన్ల పంపిణి పథకం [ AP Free Sewing Machine Scheme 2025 ] ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో 60 నియోజకవర్గాలలోని , నియోజకవర్గానికి 3 వేల చొప్పున మొత్తంగా 1 లక్ష వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు .
Who is Eligible For AP Free Sewing Machine Scheme 2025
అర్హతలు ఏమిటి ?
- మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు
- ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి .
- సరియైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి .
- సంబంధిత కుల ధ్రువీకరణ పత్రము కలిగి ఉండాలి.
- వయసు 18 నుండి 50 సం. మధ్య ఉండాలి .
- ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు , పట్టణాల్లో 2 లక్షలకు మించరాదు .
- వితంతువులు , దివ్యంగ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు .
- ట్రైనింగ్ తీసుకునే సమయం లో హాజరు కనీసం 75% ఉంటె కుట్టు మెషిన్ ఇస్తారు .
- ప్రస్తుతం BC / EWS కులాలకు చెందిన వారు అర్హులు .
- హౌస్ మ్యాపింగ్ ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది .
AP Free Sewing Machine Scheme 2025 అర్హతల్లో ఏ మార్పు ఉన్న & ఎటువంటి లేటెస్ట్ సమాచారం ఉంటే వెంటనే కింద ఇవ్వబడిన Telugu Helper WhatsApp చానల్ లో పోస్ట్ చేయడం జరుగును .
How to Apply For AP Free Sewing Machine Scheme 2025 ?
ఎలా దరఖాస్తు చేయాలి ?
సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఉండదు . కేవలం మీరు ఉన్నటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తుకు ఆప్షన్ ఇస్తారు . కింద తెలిపిన డాకుమెంట్స్ జెరాక్స్ లు తీసుకొని దరఖాస్తు చేయాలి .
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రము [ Income Certificate ]
- కుల ధ్రువీకరణ పత్రము [ Caste / Integrated Certificate ]
- రేషన్ / రైస్ కార్డు
- పనిచేస్తున్న మొబైల్ నెంబర్
- పాస్ పోర్ట్ సైజు ఫోటో
- దరఖాస్తు ఫారం
ఇంకను AP Free Sewing Machine Scheme 2025 Online Process ఆప్షన్ ఓపెన్ అవ్వలేదు . అయిన వెంటనే మరియు డాకుమెంట్స్ ఏ మార్పు ఉన్న & ఎటువంటి లేటెస్ట్ సమాచారం ఉంటే వెంటనే కింద తెలిపిన Telugu Helper Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగును వెంటనే దరఖాస్తు చేసుకోగలరు .
When AP Free Sewing Machine Scheme 2025 Starts ?
ఎప్పుడు ప్రారంభమవుతుంది ?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8 2025 నుండి ఈ పథకానికి సంబంధించి సెలెక్ట్ అయిన వారికి శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుంది. శిక్షణ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ జరుగుతుంది . ఇప్పటికే శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇచ్చిన ఇచ్చే వారిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది .
Selection Process of AP Free Sewing Machine Scheme 2025
ఎంపిక ఎలా ఉంటుంది ?
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద 26 జిల్లాల పరిధిలో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను తొలి విడతలో 60 నియోజిక వర్గాలలో , నియోజకవర్గానికి 3 వేలు చెప్పున మొత్తం 1 లక్ష కు పైగా లబ్దిదారులను సెలెక్ట్ చేస్తారు .
- 2025-26 సం లో మిగతా 60 నియోజిక వర్గాలలో , తరువాత మిగతా నియోజిక వర్గాలలో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది .
- AP Free Sewing Machine Scheme 2025 1st విడత లో బీసీ కులాలకు చెందిన 46,044 & EWS కులాలకు చెందిన 56,788 మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్ లు అందిస్తారు .
- ఈ పథకానికి 255 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది .
శిక్షణ ఎలా ఉంటుంది ?
- 2019 సం. లో జిల్లా స్థాయిలో శిక్షణ ఉండేది , ఇప్పుడు నియోజికవర్గ స్థాయిలో 6-10 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసారు .
- ఒక్కో శిక్షణ కేంద్రము 30 - 50 మహిళలకు మెషిన్ పై శిక్షణ ఇస్తారు .
- శిక్షణ వ్యవధి 45 రోజుల నుండి 90 రోజులు వరకు ఉంటుంది .
- శిక్షణ సమయం లో మొబైల్ లో హాజరు తీసుకోవటం జరుగును .
- శిక్షణ లో 70% హాజరు నమోదు చేసిన వారికే AP Free Sewing Machine Scheme 2025 ద్వారా ఉచిత కుట్టు మెషిన్ లు ఇస్తారు .
Super
ReplyDeleteNice opportunity for all women's tqs for this opportunity
Delete,6303480283
ReplyDeleteMission application
ReplyDeleteSuper
ReplyDeletegood
ReplyDeleteEvaru apply chestaru DA aa
ReplyDeleteకావలిపారతి
ReplyDelete6300142573
ReplyDelete