AP Stree Shakti Scheme - Free Bus Travel for Women & Transgenders in APSRTC – Zero Ticket, Bus List & Eligibility AP Stree Shakti Scheme - Free Bus Travel for Women & Transgenders in APSRTC – Zero Ticket, Bus List & Eligibility

AP Stree Shakti Scheme - Free Bus Travel for Women & Transgenders in APSRTC – Zero Ticket, Bus List & Eligibility

 

AP Stree Shakti Scheme - Free Travel Scheme for Women & Transgenders – Zero Ticket, Bus List & Eligibility

AP Free Bus Scheme - Stree Shakti Complete Details 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములో స్త్రీ శక్తి (Stree Shakti Scheme) పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పోస్ట్‌లో పూర్తి వివరాలు, అర్హత, ఎలా ఉపయోగించాలి, ప్రయోజనాలు మరియు FAQలు ఇవ్వటం జరిగింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఆగస్టు 15, 2025 నుంచి అమలు చేయబడుతుంది. ఏపీలో ఉచిత బస్ పథకాన్ని ఆగస్టు 15న మంగళగిరి నుంచి ప్రారంభించనున్న సీఎం చంద్ర బాబు నాయుడు గారు . 


AP Stree Shakti Scheme Details in Telugu

పథకం పేరు Stree Shakti Scheme 
ప్రారంభించనుందిAP CM N. Chandrababu Naidu  
ప్రారంభం15th Aug 2025
లబ్దిదారులు మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు    
దరఖాస్తు విధానంబస్సు ఎక్కిన తరువాత ఆధార్ ఉంటె చాలు     
టికెట్ అవసరమా ? Zero టికెట్ బస్సు లో తీసుకోవాలి     
ప్రయోజనాలు ఉచిత బస్సు ప్రయాణం  
దరఖాస్తు ఫీజుదరఖాస్తు అవసరం లేదు
 అధికారిక సైట్ 
www.apsrtconline.in 

Ap Govt Official WhatsApp Channel Link -  Grama Ward Sachivalayam Latest updates WhatsApp Channel - GSWS Helper WhatsApp Channel link

స్త్రీ శక్తి పథకం ఏమిటి ? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ఆగస్టు 15, 2025 (స్వాతంత్ర్య దినోత్సవం) నుంచి అమలులోకి వస్తుంది. ఇది మహిళలకు చదువు, ఉద్యోగం మరియు ఆరోగ్య సేవలకు సులభంగా చేరుకోవడానికి సహాయపడుతుంది. 


ఏ ఏ బస్సులలో ఉచిత ప్రయాణం ఉంటుంది ? 

Which Buses Are Covered Under AP Women’s Free Travel Scheme in APSRTC? 

Complete List of APSRTC Buses Included in Stree Shakti Free Bus Scheme


పల్లె వెలుగు

APSRTC Andhra Pradesh Free Bus Scheme List of Buses


అల్ట్రా పల్లె వెలుగు

APSRTC Andhra Pradesh Free Bus Scheme List of Buses

సిటీ ఆర్డినరీ

APSRTC Andhra Pradesh Free Bus Scheme List of Buses


మెట్రో ఎక్స్‌ప్రెస్

APSRTC Andhra Pradesh Free Bus Scheme List of Buses


ఎక్స్‌ప్రెస్ బస్సులు

APSRTC Andhra Pradesh Free Bus Scheme List of Buses



ఏ ఏ బస్సు లలో ఉచ్చిత ప్రయాణం ఉండదు ?

డీలక్స్ / అల్ట్రా డీలక్స్ 

APSRTC Andhra Pradesh Free Bus Scheme List of Buses


సూపర్ లగ్జరీ

APSRTC Andhra Pradesh Free Bus Scheme List of Buses

  • Non-stop Services 
  • Interstate services 
  • Contract Carriage Services 
  • Chartered services 
  • Package Tours
  • Saptagiri Express
  • Ultra Deluxe
  • Super Luxury
  • Star Liner and 
  • All AC products
 పైన ఇవ్వబడిన సర్వీసులకు స్త్రీ శక్తి పథకం వర్తించదు. 

ఉచిత బస్సు ప్రయాణం ఎలా పొందాలి ? 

How to Get Zero Ticket in APSRTC – AP Stree Shakti Free Travel Scheme Guide

AP Stree Shakti Zero Ticket APSRTC Free Travel Scheme AP Women Free Bus Pass Stree Shakti Scheme APSRTC AP Zero Ticket Bus Travel Ask ChatGPT

ముందుగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్లు ఏ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారో తెలుసుకోవాలి. పైన చూపించిన ఫోటోలు ఆధారంగా ఏ బస్సులలో ఉచిత ప్రయాణం ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఆ బస్సులోకి ఎక్కేముందు మీ వద్ద తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు ఆమోదం పొందిన గుర్తింపు ఐడి అనగా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు ఉండాలి. బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వద్ద Zero Ticket ( జీరో టికెట్ ) ను తప్పనిసరిగా తీసుకోవాలి.  ఎందుకంటే జీరో టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం చేయడానికి లేదు అలా ప్రయాణించిన వారు తప్పనిసరిగా ఫైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు చూపించి నేరుగా ప్రయాణం చేయడానికి అవ్వదు తప్పనిసరిగా బస్సు ఎక్కిన వెంటనే జీరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. జీరో టికెట్ చేతికి వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఉచిత ప్రయాణం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అవడం జరుగుతుంది.

AP Stree Shakti Zero Ticket APSRTC Free Travel Scheme AP Women Free Bus Pass Stree Shakti Scheme APSRTC AP Zero Ticket Bus Travel Ask ChatGPT


AP Transport Minister’s Statement on Stree Shakti Free Bus Travel Scheme 


Post a Comment

1 Comments