PM SVANidhi Scheme Complete Details: Eligibility, Loan Benefits, Application Process & FAQ (2025 Guide) PM SVANidhi Scheme Complete Details: Eligibility, Loan Benefits, Application Process & FAQ (2025 Guide)

PM SVANidhi Scheme Complete Details: Eligibility, Loan Benefits, Application Process & FAQ (2025 Guide)

 

PM SVANidhi PM SVANidhi scheme PM SVANidhi loan PM SVANidhi application PM SVANidhi eligibility Street vendor loan Collateral free loan Urban street vendor scheme PM SVANidhi benefits Digital payment incentive Government loan for vendors PM SVANidhi latest update PM SVANidhi 2025 PM SVANidhi online apply PM SVANidhi scheme details

Introduction to PM SVANidhi Scheme

PM SVANidhi Scheme Complete Details : చిన్న షాప్స్ లో వ్యాపారం చేస్తున్నవారికి , వీధుల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వారికి, కరోనా లేదా ఇతర కారణాలతో ఆర్థికంగా వ్యాపారంలో నష్టపోయిన వారికి మరల వ్యాపారం పెట్టుకునేందుకు, తోపుడుబండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికంగా చేయూతను అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం PM SVANidhi Scheme  ప్రధానమంత్రి స్ట్రీట్ వెన్డర్స్ ఆత్మనిర్బర్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎవరైనా సరే వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా తనఖా లేకుండా ఏ బ్యాంకు వారు లోన్ ఇవ్వరు కానీ ఈ పథకం ద్వారా ఎటువంటి తనఖా లేకుండానే చిరు వ్యాపారులు కు ఎటువంటి వడ్డీ లేకుండా లోన్ వస్తుంది.

Objectives of the Scheme

2020 కరోనా లాక్డౌన్ వలన వ్యాపారాలలో దెబ్బతిన్న చిన్న వ్యాపారస్తులకు ఆదుకోవడానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎలాంటి గ్యారెంటీ లేకుండా చిరు వ్యాపారులకు సులభంగా లోన్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం తీసుకున్న లోను టైంకు కడితే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మొత్తంలో లోన్ అమౌంట్ వస్తుంది ఈ విధంగా లోను పెంచుకుంటూ పోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన బ్యాంకులు ఆర్థిక సంస్థల ద్వారా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. 


Eligibility Criteria 

list of accepted professions under the PM SVANidhi scheme


పట్టణ లో రోడ్డు పక్కన సంతల్లో తోపుడుబండ్లపై వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులే ఉదాహరణకు  

list of accepted professions under the PM SVANidhi scheme

  1. కూరగాయలు 
  2. పండ్లు, 
  3. పూలమ్మే వారు 
  4. టీ బండి 
  5. టిఫిన్ సెంటర్ 
  6. పానీపూరి బండి 
  7. నడిపేవారు 
  8. చెప్పులు కుట్టేవారు 
  9. బట్టలు ఇస్త్రీ చేసేవారు 
  10. బార్బర్లు 
  11. చిన్న హోమ్ అప్లై ఇన్సెస్ 
  12. బొమ్మలు అమ్మేవారు
  13. ఇతర చిరు వ్యాపారాలు 

 ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే అప్లై చేసుకోవచ్చు.


Loan Amounts and Repayment Terms

PM SVANidhi Scheme - Loan Amounts and Repayment Terms

ఈ లోన్ కోసం మీరు ఎవరి హామీ గాని ఎలాంటి ఆస్తి పత్రాలుగాని చూపించనక్కర్లేదు మొదటిసారి 15వేల వరకు లోన్ తీసుకోవచ్చు అది కరెక్ట్ గా తిరిగి చెల్లిస్తే రెండవసారి 25వేల వరకు లోన్ తీసుకోవచ్చు అది సరిగా సంవత్సరంలో పేమెంట్ పూర్తి చేస్తే మూడోసారి ఏకంగా 50 వేల వరకు లోన్ అందుకోవచ్చు. వడ్డీ లో ఏడు శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది ఈ డబ్బును ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా బ్యాంకు అకౌంట్ లోనే తిరిగి జమ చేస్తుంది . లోన్ మంజూరు కోసం ప్రాసెసింగ్ పీస్ ఏమీ కట్టాల్సిన పనిలేదు . ఈ లోన్ వ్యాపారంలో రోజువారి పెట్టుబడి సరుకు కొనుగోలు వంటి అవసరాల కోసం ఇస్తారు సాధారణంగా లోన్ తిరిగి కట్టడానికి 12 నెలల సమయం ఉంటుంది టైం కు ఈఎంఐ కట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే దాని వల్ల సిబిల్ స్కోర్ మెరుగుపడుతుంది భవిష్యత్తులో ఇంకా పెద్ద లోన్ సులభంగా వస్తాయి ప్రభుత్వమే వడ్డీతో సహా వడ్డీతో కొంత బలిసింది కాబట్టి భారం కూడా చాలా వరకు తగ్గుతుంది. 

Loan Tranche Loan Amount (₹) Repayment Period Repayment Schedule Interest Subsidy
First Tranche 15,000 12 months Monthly installments over 12 months 7% subsidy on timely payments
Second Tranche 25,000 18 months Monthly installments over 18 months 7% subsidy on timely payments
Third Tranche 50,000 36 months Monthly installments over 36 months 7% subsidy on timely payments

PM SVANidhi లోన్ లేదా రుణ పరిమాణాలు (Loan Amounts) 

  • మొదటి విడత లోన్: రూ. 15,000 వరకు లభిస్తుంది 
  • రెండవ విడత లోన్: రూ. 25,000 వరకు లభిస్తుంది 
  • మూడో విడత లోన్: రూ. 50,000 వరకు ఇవ్వబడుతుంది

తిరిగి చెల్లించాల్సిన కాలపరిమితి (Repayment Terms) 

  • మొదటి విడత లోన్ 12 నెలల్లో సమాన మాసిక క్యాష్ ఇన్స్టాల్‌మెెంట్లుగా చెల్లించాలిరెండో విడత లోన్ 18 నెలల్లో చెల్లింపు కాలపు అమలు ఉంటుంది 
  • మూడో విడత లోన్ తిరిగి చెల్లించడానికి 36 నెలలు సమయం ఉంటుంది 

వడ్డీ రాయితీ (Interest Subsidy) 

కాలపరిమితిలో చెల్లించినవారికి 7% వడ్డీ రాయితీ అమలు వడ్డీ రాయితీ. ప్రతి త్రైమాసికం సమయానికి బ్యాంకు ఖాతాకి జమ అవుతుంది. ముఖ్యాంశాలు లోన్ సమయానికి తిరిగి చెల్లించినట్లయితే మరింత బడ్జెట్ లోన్ అవకాశం ఉంటుంది . ఈ రుణాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించవచ్చు .


Application Process

ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందుగా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ 

PM SVANidhi Portal 

ఓపెన్ చేయాలి. 15000 / 25000 / 50000 లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి .మొదటి సారి అయితే 15000 సెలెక్ట్ చేయాలి . అప్లికేషన్ ఫారం లో మీ పేరు ఆధార్ నెంబరు వ్యాపార వివరాలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ జాగ్రత్తగా నింపాలి. వెండర్ సర్టిఫికెట్ లేదా ఐడెంటిటీ కార్డును స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. లోన్ ఇచ్చే బ్యాంకుల లిస్టు మీకు దగ్గర్లో ఉన్న లేదా మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులో ఎంచుకోవాలి బ్యాంకు సిబ్బంది వ్యాపారి డాక్యుమెంట్లు చెక్ చేసి లేనప్పుడు చేస్తారు ఆ వెంటనే లోన్ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో వచ్చేస్తాయి. కొత్తగా దరఖాస్తు చేయాలనుకునే వారికి త్వరలో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే GSWS Helper WhatsApp Channel లో పోస్ట్ చేస్తాము.

PM SVANidhi online apply


Documents Required

దరఖాస్తుకు కావలసిన డాక్యుమెంట్లు ఏంటంటే 

ఆధార్ కార్డు (Aadhaar Card) - అప్లికెంట్ యొక్క గుర్తింపు మరియు ఉన్నత నంబర్ కోసం అవసరం.

విక్రేత గుర్తింపు కార్డు లేదా వెండింగ్ సర్టిఫికేట్ (Vendor ID Card or Vending Certificate) - పట్టణంలోని స్థానిక సంస్థ (ULB) నుండి పొందాలి.

బ్యాంక్ ఖాతా వివరాలు (Bank Account Details) - లోన్ డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి.

చిరునామా ధృవీకరణ పత్రం (Address Proof) - యుటిలిటీ బిల్లు, ration card, లేదా ఇతర ప్రభుత్వ పత్రాలు.

ఫోటో (Passport Size Photograph) - తాజాగా తీసిన ఫోటో.

లెటర్ ఆఫ్ రికమండేషన్ (Letter of Recommendation) - అవసరమైతే, పట్టణ స్థానిక సంస్థ లేదా టౌన్ వెండింగ్ కమిటీ నుండి తీసుకోవచ్చు.

ఈ డాక్యుమెంట్లతో మీరు PM SVANidhi పథకానికి దరఖాస్తు చేయవచ్చు. అవసరమైతే స్థానిక సర్వీసెస్ సెంటర్ (CSC) ద్వారా కూడా సహాయం పొందవచ్చు



Last Date to Apply Scheme 

ప్రస్తుతం పథకానికి సంబంధించి నగదును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దరఖాస్తులు అతి త్వరలో ఓపెన్ అవుతాయి. ఈ పథకం మార్చ్ 31 2031 వరకు కొనసాగునుంది. 


Recent Updates and Extensions (2025) 

PM SVANidhi latest update


తొలి ఏడాది రూ.15 వేల రుణం తీసుకోవచ్చు. ఏడాదిలో ఈ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెండవ ఏడాది 25000, మూడోవ ఏడాది 50 వేల వరకు రుణం పొందవచ్చు. గతంలో తొలి ఏడాది 10000 రెండో ఏడాది 20,000 రుణం ఇచ్చేవారు ప్రస్తుతం ఈ అమౌంట్ ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మొదటి సంవత్సరం పూర్తిగా లోన్ అమౌంట్ను కట్టిన వారికి రెండోదఫ లోన్ తీసుకునే సమయంలో యూపీఐ తో లింక్ అయినటువంటి రూపే క్రెడిట్ కార్డు ను కూడా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇవ్వనుంది.

పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్ తీసుకున్న వారు కరెక్ట్ టైమికి లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే.. అప్పుడు వారికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. వడ్డీ రేటులో 7 శాతం సబ్సిడీ పొందొచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఏడాదిలో రూ.1200 వరకు క్యాష్బ్యాక్ వస్తుంది. ఇంకా మళ్లీ రుణం పొందొచ్చు. రూ.20 వేల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రాయితీ, క్యాష్బ్యాక్ రెండు కలిపి చూస్తే రూ.10 వేల రుణంపై రూ.1602 వరకు ప్రయోజనం పొందొచ్చు. 


Frequently Asked Questions (FAQ)

ప్రశ్న జవాబు
1. పీఎం స్వనిధి లోన్ ఎంత వరకు అందుతోంది? మొదటి విడత లోన్ రూ.15,000, రెండో విడత రూ.25,000, మూడో విడతలు రూ.50,000 వరకు రుణం ఇవ్వబడుతుంది.
2. ఎవరు అర్హులు? పట్టణ, పెరి-అర్బన్ ప్రాంతాల్లో పని చేస్తున్న వీధి వ్యాపారులు, Urban Local Body (ULB) ద్వారానే గుర్తింపు పొందిన వారिंद్రు అర్హులు.
3. లోన్ కు గ్యారెంటీ అవసరమా? వీధి వ్యాపారులకు అందించే PM SVANidhi లోన్స్ పూర్తి గ్యారెంటీ అవసరం లేదు. Collateral-free రుణాలు.
4. వడ్డీపై రాయితీ ఎంత? సకాలంలో లోన్ చెల్లిస్తే 7% వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ రాయితీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్‌లోకి వస్తుంది.
5. యూపీఐ-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? రెండో విడత లోన్ పూర్తిగా చెల్లించిన వారికి వ్యాపార అవసరాల కోసం రూ. 30,000 వరకు యూపీఐ-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డులు ఇస్తారు.
6. డిజిటల్ లావాదేవీలకు ఇన్సెంటివ్ ఉందా? డిజిటల్ పేమెంట్‌లు చేసిన వీధి వ్యాపారులకు రూ.1600 వరకు క్యాష్‌బ్యాక్ ఇన్సెంటివ్ లభిస్తుంది.
7. పథకం పొడిగింపు ఎంతవరకు? ప్రస్తుతం పీఎం స్వనిధి స్కీమ్‌ను 2030 మార్చి 31 వరకు పొడిగించారు.
8. అర్హత డాక్యుమెంట్ లేని వారు ఎలా దరఖాస్తు చేయాలి? Urban Local Body (ULB) ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా Letter of Recommendation (LoR) పొందాలి.
9. దరఖాస్తు ఎలా చేయాలి? PM SVANidhi పోర్టల్ లేదా సమీప CSC (Common Service Center) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
10. శిక్షణ & ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయా? Food safety, entrepreneurship, డిజిటల్ స్కిల్స్ వంటి అంశాల్లో FSSAI సహకారంతో శిక్షణ కూడా అందిస్తుంది.

Post a Comment

0 Comments