AP Koushalam Jobs 2026 – Apply Online for Work From Home Jobs in Andhra Pradesh

AP Koushalam Jobs 2026 – Apply Online for Work From Home Jobs in Andhra Pradesh

AP Koushalam Survey 2025 – Apply Online for Work From Home Jobs in Andhra Pradesh


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు Work From Home శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని నిరుద్యోగులకు Work From Home Jobs కల్పించేందుకు Koushalam Survey (కౌశలం సర్వే) ప్రారంభించింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ (Village/Ward Sachivalayam) సిబ్బంది ద్వారా చేసిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్ (Online Apply) లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. 

ఈ సర్వే ద్వారా మీ Education Qualification, Skills, Languages, Personal Details వంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. తద్వారా Work From Home Opportunities పొందే అవకాశం ఉంటుంది.

ఎవరు Koushalam Survey (కౌశలం సర్వే) చేసుకోవాలి ?

  • ఇప్పటికే Sachivalayam Staff ద్వారా సర్వే చేసినవారు మళ్లీ చేయనవసరం లేదు.
  • ఇప్పటివరకు సర్వే చేయని వారు లేదా Self Online Apply చేయదలచినవారు తప్పనిసరిగా ఈ సర్వే పూర్తి చేయాలి.

Koushalam Survey Required Details (అవసరమైన డాక్యుమెంట్స్)

  1. Aadhaar Card Number (ఆధార్ కార్డు నంబర్)
  2. Aadhaar Linked - Mobile Number OTP (ఆధార్ లింక్ మొబైల్ OTP)
  3. Email ID (ఈ మెయిల్ ఐ డి)
  4. Education Course Details (ఏం చదివారు)
  5. Year of Passing (చదివిన సంవత్సరం)
  6. College/University Details (కాలేజ్ విషయాలు)
  7. Languages Known (తెలిసిన భాషలు)
  8. Marks/Percentage/Grades (మార్కుల వివరాలు)
  9. Certificate Upload (సర్టిఫికెట్ ఫోటో)


📌 Note:

  • 10th & Intermediate (ఇంటర్) విద్యార్థులకు Document Upload అవసరం లేదు.
  • Diploma, Graduation, Post-Graduation, Professional Courses చేసినవారు తప్పనిసరిగా Certificates Upload చేయాలి.


How to Apply Online for Koushalam Survey (ఆన్లైన్ ప్రాసెస్)

  1. ముందుగా Koushalam Survey Link Open చేయండి. Koushalam Survey Self Link ఓపెన్ చేయండి .
  2. Checkbox Select చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
  3. వచ్చిన OTP Enter చేసి Login అవ్వండి.
  4. ఆధార్‌లో ఉన్న Personal Details సరిచూడండి. తప్పులుంటే ముందుగా సచివాలయం లో eKYC Update చేయాలి.
  5. Mobile Number & Email ID Verification పూర్తి చేయండి.
  6. మీకు తెలిసిన Languages ఎంచుకోండి.
  7. చదివిన Qualification (10th/Inter/Graduation/PG) సెలెక్ట్ చేయండి.
  8. Marks, Specialization, Year of Study, College Details ఎంటర్ చేయండి.
  9. అవసరమైతే Upload Original Certificates (CMM/Marks Memo) చేయండి.
  10. చివరగా Submit Application క్లిక్ చేయండి.
  11. After Completion of Survey (సర్వే పూర్తి చేసిన తర్వాత)
  12. ప్రభుత్వం నుండి వచ్చే Work From Home Job Updates మీ Mobile & Email‌కి వస్తాయి.
  13. అలాగే Sachivalayam Staff ద్వారా కూడా మీకు సమాచారం అందుతుంది.
  14. కాబట్టి Correct Mobile Number & Email ID తప్పనిసరిగా ఇవ్వండి.


Koushalam Survey Report Link 

Koushalam Report Link 

ముగింపు (Conclusion)

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా Koushalam Work From Home Survey ఆన్లైన్‌లో పూర్తి చేయాలి. ఇది భవిష్యత్‌లో ప్రభుత్వం అందించే Work From Home Jobs & Employment Opportunities పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

57 కామెంట్‌లు
  1. Hi bro, Inter and 10th not showing qualification dropdown

    రిప్లయితొలగించండి
  2. always showing fill the mandatory field, despite we filled the all fields.
    it is not showing the exact mandatory field

    రిప్లయితొలగించండి
  3. Field of Study / Specialization * dropdown is working

    రిప్లయితొలగించండి
  4. Mobile lo link click chesanu kani inter option chupichadam ledu sachivalayam ki velte link click chesaru kada anduvalla app lo ravadam ledu ani cheptunnaru Ippudu Ela apply cheyadam

    రిప్లయితొలగించండి
  5. koushalam survey link ani red colour lo highlight chesi pettaru ga ,yela fill cheyalo danilo ,dani meeda click chestha automatic ga link open avuthundi. try it once..

    రిప్లయితొలగించండి
  6. forgot to add languages known, is that gonna be issue?

    రిప్లయితొలగించండి
  7. unable to login though i registerd!! shoeing user not registered

    రిప్లయితొలగించండి