ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు Work From Home శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని నిరుద్యోగులకు Work From Home Jobs కల్పించేందుకు Koushalam Survey (కౌశలం సర్వే) ప్రారంభించింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ (Village/Ward Sachivalayam) సిబ్బంది ద్వారా చేసిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్ (Online Apply) లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు.
ఈ సర్వే ద్వారా మీ Education Qualification, Skills, Languages, Personal Details వంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. తద్వారా Work From Home Opportunities పొందే అవకాశం ఉంటుంది.
🚀 Join GSWS Helper Channels
ఎవరు Koushalam Survey (కౌశలం సర్వే) చేసుకోవాలి ?
- ఇప్పటికే Sachivalayam Staff ద్వారా సర్వే చేసినవారు మళ్లీ చేయనవసరం లేదు.
- ఇప్పటివరకు సర్వే చేయని వారు లేదా Self Online Apply చేయదలచినవారు తప్పనిసరిగా ఈ సర్వే పూర్తి చేయాలి.
Koushalam Survey Required Details (అవసరమైన డాక్యుమెంట్స్)
- Aadhaar Card Number (ఆధార్ కార్డు నంబర్)
- Aadhaar Linked - Mobile Number OTP (ఆధార్ లింక్ మొబైల్ OTP)
- Email ID (ఈ మెయిల్ ఐ డి)
- Education Course Details (ఏం చదివారు)
- Year of Passing (చదివిన సంవత్సరం)
- College/University Details (కాలేజ్ విషయాలు)
- Languages Known (తెలిసిన భాషలు)
- Marks/Percentage/Grades (మార్కుల వివరాలు)
- Certificate Upload (సర్టిఫికెట్ ఫోటో)
📌 Note:
- 10th & Intermediate (ఇంటర్) విద్యార్థులకు Document Upload అవసరం లేదు.
- Diploma, Graduation, Post-Graduation, Professional Courses చేసినవారు తప్పనిసరిగా Certificates Upload చేయాలి.
How to Apply Online for Koushalam Survey (ఆన్లైన్ ప్రాసెస్)
- ముందుగా Koushalam Survey Link Open చేయండి. Koushalam Survey Self Link ఓపెన్ చేయండి .
- Checkbox Select చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- వచ్చిన OTP Enter చేసి Login అవ్వండి.
- ఆధార్లో ఉన్న Personal Details సరిచూడండి. తప్పులుంటే ముందుగా సచివాలయం లో eKYC Update చేయాలి.
- Mobile Number & Email ID Verification పూర్తి చేయండి.
- మీకు తెలిసిన Languages ఎంచుకోండి.
- చదివిన Qualification (10th/Inter/Graduation/PG) సెలెక్ట్ చేయండి.
- Marks, Specialization, Year of Study, College Details ఎంటర్ చేయండి.
- అవసరమైతే Upload Original Certificates (CMM/Marks Memo) చేయండి.
- చివరగా Submit Application క్లిక్ చేయండి.
- After Completion of Survey (సర్వే పూర్తి చేసిన తర్వాత)
- ప్రభుత్వం నుండి వచ్చే Work From Home Job Updates మీ Mobile & Emailకి వస్తాయి.
- అలాగే Sachivalayam Staff ద్వారా కూడా మీకు సమాచారం అందుతుంది.
- కాబట్టి Correct Mobile Number & Email ID తప్పనిసరిగా ఇవ్వండి.
Koushalam Survey Report Link
ముగింపు (Conclusion)
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా Koushalam Work From Home Survey ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఇది భవిష్యత్లో ప్రభుత్వం అందించే Work From Home Jobs & Employment Opportunities పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


Yes
ReplyDeleteLeft eyar
Delete6301772942
DeleteWhere is link 🖇️ bro
ReplyDeleteLink plz
ReplyDeleteInter, 10th not showing in dropdown
ReplyDeleteYes
DeleteLink
ReplyDeleteఎక్కడికి velle పెట్టాలి
DeleteWhere is the link to self apply
ReplyDeleteHi
DeleteWhere is chek box
ReplyDeletelink
ReplyDeleteLink plz
ReplyDeleteHi bro, Inter and 10th not showing qualification dropdown
ReplyDeleteYes
DeleteAnjitha
ReplyDeleteHow to finish application
ReplyDeleteWhere is the check box
ReplyDelete443852913415
Delete838815886847
ReplyDeleteOtp XSD Validation Failed.
ReplyDeleteVenkatalakshmi
ReplyDelete808970955042
ReplyDeleteVenkatalakshmi
ReplyDeletealways showing fill the mandatory field, despite we filled the all fields.
ReplyDeleteit is not showing the exact mandatory field
s exactly
Deleteexactly i am also facing the same issue
DeleteField of Study / Specialization * dropdown is working
ReplyDeleteMobile lo link click chesanu kani inter option chupichadam ledu sachivalayam ki velte link click chesaru kada anduvalla app lo ravadam ledu ani cheptunnaru Ippudu Ela apply cheyadam
ReplyDelete9392697971
ReplyDeleteY.jyothi
ReplyDeleteWhere is the link
ReplyDeleteWhere is the link
ReplyDeleteCan we correct details now after submitting..!?
ReplyDeleteWhere is the link
DeleteLink
ReplyDeletelink is not working
ReplyDeleteSandhya rani
ReplyDeleteLink is not working
ReplyDeleteOtp is not coming to email
ReplyDeleteStudy athavaku
ReplyDeletekoushalam survey link ani red colour lo highlight chesi pettaru ga ,yela fill cheyalo danilo ,dani meeda click chestha automatic ga link open avuthundi. try it once..
ReplyDelete10 th
ReplyDeleteInter ledu