ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు Work From Home శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని నిరుద్యోగులకు Work From Home Jobs కల్పించేందుకు Koushalam Survey (కౌశలం సర్వే) ప్రారంభించింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ (Village/Ward Sachivalayam) సిబ్బంది ద్వారా చేసిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్ (Online Apply) లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు.
ఈ సర్వే ద్వారా మీ Education Qualification, Skills, Languages, Personal Details వంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. తద్వారా Work From Home Opportunities పొందే అవకాశం ఉంటుంది.
🚀 Join GSWS Helper Channels
ఎవరు Koushalam Survey (కౌశలం సర్వే) చేసుకోవాలి ?
- ఇప్పటికే Sachivalayam Staff ద్వారా సర్వే చేసినవారు మళ్లీ చేయనవసరం లేదు.
- ఇప్పటివరకు సర్వే చేయని వారు లేదా Self Online Apply చేయదలచినవారు తప్పనిసరిగా ఈ సర్వే పూర్తి చేయాలి.
Koushalam Survey Required Details (అవసరమైన డాక్యుమెంట్స్)
- Aadhaar Card Number (ఆధార్ కార్డు నంబర్)
- Aadhaar Linked - Mobile Number OTP (ఆధార్ లింక్ మొబైల్ OTP)
- Email ID (ఈ మెయిల్ ఐ డి)
- Education Course Details (ఏం చదివారు)
- Year of Passing (చదివిన సంవత్సరం)
- College/University Details (కాలేజ్ విషయాలు)
- Languages Known (తెలిసిన భాషలు)
- Marks/Percentage/Grades (మార్కుల వివరాలు)
- Certificate Upload (సర్టిఫికెట్ ఫోటో)
📌 Note:
- 10th & Intermediate (ఇంటర్) విద్యార్థులకు Document Upload అవసరం లేదు.
- Diploma, Graduation, Post-Graduation, Professional Courses చేసినవారు తప్పనిసరిగా Certificates Upload చేయాలి.
How to Apply Online for Koushalam Survey (ఆన్లైన్ ప్రాసెస్)
- ముందుగా Koushalam Survey Link Open చేయండి. Koushalam Survey Self Link ఓపెన్ చేయండి .
- Checkbox Select చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- వచ్చిన OTP Enter చేసి Login అవ్వండి.
- ఆధార్లో ఉన్న Personal Details సరిచూడండి. తప్పులుంటే ముందుగా సచివాలయం లో eKYC Update చేయాలి.
- Mobile Number & Email ID Verification పూర్తి చేయండి.
- మీకు తెలిసిన Languages ఎంచుకోండి.
- చదివిన Qualification (10th/Inter/Graduation/PG) సెలెక్ట్ చేయండి.
- Marks, Specialization, Year of Study, College Details ఎంటర్ చేయండి.
- అవసరమైతే Upload Original Certificates (CMM/Marks Memo) చేయండి.
- చివరగా Submit Application క్లిక్ చేయండి.
- After Completion of Survey (సర్వే పూర్తి చేసిన తర్వాత)
- ప్రభుత్వం నుండి వచ్చే Work From Home Job Updates మీ Mobile & Emailకి వస్తాయి.
- అలాగే Sachivalayam Staff ద్వారా కూడా మీకు సమాచారం అందుతుంది.
- కాబట్టి Correct Mobile Number & Email ID తప్పనిసరిగా ఇవ్వండి.
Koushalam Survey Report Link
ముగింపు (Conclusion)
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా Koushalam Work From Home Survey ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఇది భవిష్యత్లో ప్రభుత్వం అందించే Work From Home Jobs & Employment Opportunities పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


Yes
రిప్లయితొలగించండిLeft eyar
తొలగించండి6301772942
తొలగించండిWhere is link 🖇️ bro
రిప్లయితొలగించండిhttps://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
తొలగించండిLink plz
రిప్లయితొలగించండిInter, 10th not showing in dropdown
రిప్లయితొలగించండిYes
తొలగించండిLink
రిప్లయితొలగించండిఎక్కడికి velle పెట్టాలి
తొలగించండిWhere is the link to self apply
రిప్లయితొలగించండిHi
తొలగించండిWhere is chek box
రిప్లయితొలగించండిlink
రిప్లయితొలగించండిLink plz
రిప్లయితొలగించండిHi bro, Inter and 10th not showing qualification dropdown
రిప్లయితొలగించండిYes
తొలగించండిAnjitha
రిప్లయితొలగించండిHow to finish application
రిప్లయితొలగించండిWhere is the check box
రిప్లయితొలగించండి443852913415
తొలగించండి838815886847
రిప్లయితొలగించండిOtp XSD Validation Failed.
రిప్లయితొలగించండిVenkatalakshmi
రిప్లయితొలగించండి808970955042
రిప్లయితొలగించండిVenkatalakshmi
రిప్లయితొలగించండిalways showing fill the mandatory field, despite we filled the all fields.
రిప్లయితొలగించండిit is not showing the exact mandatory field
s exactly
తొలగించండిexactly i am also facing the same issue
తొలగించండిField of Study / Specialization * dropdown is working
రిప్లయితొలగించండిMobile lo link click chesanu kani inter option chupichadam ledu sachivalayam ki velte link click chesaru kada anduvalla app lo ravadam ledu ani cheptunnaru Ippudu Ela apply cheyadam
రిప్లయితొలగించండి9392697971
రిప్లయితొలగించండిY.jyothi
రిప్లయితొలగించండిWhere is the link
రిప్లయితొలగించండిWhere is the link
రిప్లయితొలగించండిCan we correct details now after submitting..!?
రిప్లయితొలగించండిWhere is the link
తొలగించండిLink
రిప్లయితొలగించండిlink is not working
రిప్లయితొలగించండిSandhya rani
రిప్లయితొలగించండిLink is not working
రిప్లయితొలగించండిOtp is not coming to email
రిప్లయితొలగించండిStudy athavaku
రిప్లయితొలగించండిkoushalam survey link ani red colour lo highlight chesi pettaru ga ,yela fill cheyalo danilo ,dani meeda click chestha automatic ga link open avuthundi. try it once..
రిప్లయితొలగించండి10 th
రిప్లయితొలగించండిInter ledu
311425
రిప్లయితొలగించండి10 th class
రిప్లయితొలగించండిforgot to add languages known, is that gonna be issue?
రిప్లయితొలగించండిwhere is link to apply self
రిప్లయితొలగించండిSurvey cheydam ledu
రిప్లయితొలగించండిWork from home survey cheydamledu
రిప్లయితొలగించండిi am getting aadhar not found what should i do
రిప్లయితొలగించండిNot getting OTP
రిప్లయితొలగించండిAadhar otp is not working
రిప్లయితొలగించండిHow to.check the shortlisted my profile
రిప్లయితొలగించండిhere anyone got job from this website
రిప్లయితొలగించండిunable to login though i registerd!! shoeing user not registered
రిప్లయితొలగించండి