🚖AP Vahana Mitra Scheme 2025 – వాహన మిత్ర పథకం కొత్త దరఖాస్తులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వాహన మిత్ర పథకం (AP Vahana Mitra Scheme 2025-26) కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు (Auto, Taxi, Maxi Cab Drivers) సంవత్సరానికి ₹15,000 Direct Benefit Transfer (DBT) రూపంలో ఆర్థిక సహాయం అందించబడుతుంది.
2025-26 సంవత్సరానికి గాను అక్టోబర్ 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) గారి చేతుల మీదుగా, అర్హులైన ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాలలోనే నేరుగా ఈ ₹15,000 Financial Assistance జమ చేయబడుతుంది.
⏳ Application Dates – దరఖాస్తు తేదీలు
👉 కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ / వార్డు సచివాలయం (Grama / Ward Sachivalayam) లో ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
-
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 17 (September 17, 2025)
-
చివరి తేదీ: సెప్టెంబర్ 21 (September 21, 2025)
⏰ కేవలం 1 రోజు మాత్రమే అవకాశం ఉంటుంది.
కాబట్టి అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ / టాక్సీ డ్రైవర్ (Eligible Auto & Taxi Drivers) తప్పనిసరిగా సమయానికి దరఖాస్తు చేసుకోవాలి.
📝 Application Process – దరఖాస్తు విధానం
-
సమీపంలోని గ్రామ సచివాలయం (Grama Sachivalayam) లేదా వార్డు సచివాలయం (Ward Sachivalayam) కి వెళ్లాలి.
-
అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ / డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (Digital Assistant / Data Processing Secretary) ద్వారా మీ వాహన మిత్ర కొత్త దరఖాస్తు (New Vahana Mitra Application 2025) సమర్పించాలి.
-
దరఖాస్తుకు ఎటువంటి ఫీజు లేదు (No Application Fee). పూర్తిగా ఉచితం (Free of Cost).
✅ Existing Beneficiaries – పాత లబ్ధిదారులు
-
2023 సంవత్సరంలో వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందిన వారు (Beneficiaries of Vahana Mitra Scheme 2023) కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
-
వారికి Verification & eKYC Process 2025 ఇప్పటికే ప్రారంభమైంది.
-
కానీ 2023లో లబ్ధి పొంది ఇప్పుడు బెనిఫిషియరీ లిస్ట్ (Beneficiary List 2025) లో పేరు రాని వారు మాత్రం తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేయాలి.
🚖 AP Vahana Mitra Scheme 2025 Eligibility & Ineligibility Criteria – వాహన మిత్ర పథకం అర్హత / అనర్హత నిబంధనలు
| Eligibility Criteria (అర్హత నిబంధనలు) |
|---|
| ✔ వాహనం (Auto / Motor Cab / Maxi Cab) యజమాని మరియు డ్రైవర్ ఒకరే అయి ఉండాలి |
| ✔ Driving License (డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరి |
| ✔ వాహనం Andhra Pradesh Registration Certificate (RC) తో నమోదు అయి ఉండాలి |
| ✔ Fitness Certificate – Motor Cab, Maxi Cabలకు తప్పనిసరి. Autoలకు ఒకసారి మినహాయింపు ఉంది (ఒక నెలలో పొందాలి) |
| ✔ కేవలం Passenger Vehicles (ప్రయాణికుల వాహనాలు) మాత్రమే అర్హులు |
| ✔ Aadhar Card, White Ration Card ఉండాలి |
| ✔ ఒక కుటుంబానికి ఒకే వాహనం మాత్రమే అర్హత |
| ✔ కుటుంబంలో ఎవరూ Government Employee / Pensioner కాకూడదు (Sanitary Workers మినహాయింపు) |
| ✔ కుటుంబం Income Tax Assessee కాకూడదు |
| ✔ Electricity Consumption నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి |
| ✔ భూమి పరిమితులు: 3 ఎకరాలు తడి / 10 ఎకరాలు పొడి లోపు మాత్రమే |
| ✔ మున్సిపల్ ప్రాంతాల్లో 1000 sq.ft కన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు |
| ✔ Household Mapping లో Owner వేరొకరు, License వేరొకరి పేరులో ఉన్నా ఆ కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది |
| ✔ పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొంటే → కొత్త Application ఫారం Submit చేయాలి సరైన Documents attach చేయాలి |
| ✔ కొత్త Application ఎవరి Login ద్వారా? → గ్రామీణ ప్రాంతాల్లో Digital Assistant (DA Login), పట్టణ ప్రాంతాల్లో Ward Secretary Login ద్వారా మాత్రమే |
| ✔ 2023 Records ఆధారంగా కొత్త Application అవసరమా? → 31-08-2025 వరకు యాజమాన్యం మారకపోతే కొత్త Application అవసరం లేదు |
| ✔ RC భార్య పేరులో, DL భర్త పేరులో ఉంటే → Household Mapping ద్వారా రక్తసంబంధం చూపించి Apply చేయవచ్చు |
| ✔ Electric Vehicles owners eligibleనా? → ✅ 3-wheel battery autos మాత్రమే. ఇతర e-rickshaw, e-kart, goods vehicles eligible కాదు |
| ✔ RC కూతురు పేరులో, DL తండ్రి పేరులో ఉంటే → RC Holder (కూతురు) పేరులోనే Apply చేయాలి. Household Mapping వేరైనా రక్తసంబంధం ఉంటే సాయం వస్తుంది |
| Ineligibility Criteria (అనర్హత నిబంధనలు) |
| ❌ ఈ వృత్తికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలు తీసుకున్న వారు అనర్హులు |
| ❌ Rent లేదా Lease పై తీసుకున్న వాహనాలు అనర్హులు |
| ❌ వాహనంపై Pending Challans / Dues ఉన్నవారు అనర్హులు |
| ❌ eKYC అప్లికేషన్‌లో పాత యజమాని పేరు వస్తే → పాత యజమాని వివరాలతో eKYC పూర్తి చేయకూడదు. 31-08-2025 తరువాత ownership మారితే “Vehicle SOLD” select చేయాలి |
| ❌ లబ్ధిదారు మరణించినప్పుడు nominee కి direct ప్రయోజనం రాదు. కానీ RC nominee పేరులో ఉంటే కొత్త Application వేయవచ్చు |
| ❌ పాత వాహనం Documents expire అయితే → అంగీకరించరు. ముందుగా renew చేసి submit చేయాలి |
| ❌ కుల, ఆదాయం సర్టిఫికేట్లు తప్పనిసరా? → అవసరం లేదు (Submit చేయకూడదు) |
| ❌ Expired Documents తో eKYC చేయరాదు → ముందుగా renew చేసి తరువాత eKYC చేయాలి |
| ❌ Condemned వాహనాలకు eligibility లేదు |
| ❌ Rice Trucks (MDU vehicles) owners eligible కాదు |
| ❌ Other State Driving License ఉన్నవారు eligible కాదు (AP Address ఉండాలి) |
Required Documents for AP Vahana Mitra Scheme 2025 – వాహన మిత్ర పథకం దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు
| 📂 Document (English) | 📜 Telugu Translation |
|---|---|
| 📄 Ration Card | రేషన్ కార్డు |
| 🪪 Aadhaar Card | ఆధార్ కార్డు |
| 🚘 Driving License | డ్రైవింగ్ లైసెన్స్ |
| 📑 Vehicle RC (Registration Certificate) | వాహనం RC |
| 🏦 Bank Account Pass Book | బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ |
| 📱 Mobile Number | మొబైల్ నెంబర్ |
| 📝 Application Form | దరఖాస్తు ఫారం |
🔘 Cabs (టాక్సీలు / మ్యాక్సీ క్యాబ్ వాహనాలు)
| Requirement (English) | తెలుగు వివరణ |
|---|---|
| RC, Fitness & Vehicle Tax – Mandatory | RC, ఫిట్నెస్, వాహనం పన్ను తప్పనిసరి |
| Ensure documents are valid (Backend verification will be done) | పత్రాలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి (బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ జరుగుతుంది) |
| Insurance – Optional (Not required as per G.O.) | ఇన్సూరెన్స్ ఐచ్చికం (ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవసరం లేదు) |
🔘 Autos (ఆటో వాహనాలు)
| Requirement (English) | తెలుగు వివరణ |
|---|---|
| Fitness – Exempted this year, must renew within 1 month | ఫిట్నెస్ – ఈ సంవత్సరం మినహాయింపు, ఒక నెలలోపల తప్పనిసరిగా రీన్యూ చేయాలి |
| Vehicle Tax – Not Required | వాహనం పన్ను అవసరం లేదు |
| RC – Mandatory | RC తప్పనిసరి |
AP Vahana Mitra Scheme 2025 Time Schedule | వాహన మిత్ర పథకం టైం షెడ్యూల్ ఇలా ఉంటుంది
| 📆 Date / తేదీ | 📋 Event / కార్యక్రమం |
|---|---|
| 13-09-2025 | పాత లబ్ధిదారుల డేటా పంపిణీ |
| 15-09-2025 | వాహనాల జాబితా రవాణా శాఖ ద్వారా పంపిణీ |
| 17-09-2025 | GSWS Portal (గ్రామ/వార్డు సచివాలయం పోర్టల్) లో కొత్త అప్లికేషన్ ప్రారంభం |
| 21-09-2025 | కొత్త లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చివరి తేదీ |
| 22-09-2025 | ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి |
| 24-09-2025 | తుది లబ్ధిదారుల జాబితా సిద్ధం |
| 01-10-2025 | ముఖ్యమంత్రి చేతుల మీదుగా డబ్బులు జమ |
📝 Steps to Apply for AP Vahana Mitra Scheme 2025 | వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేయుటకు దశలు
1️⃣ Login to Official Website (GSWS Beneficiary Management Portal) | అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి:
Visit https://gsws-nbm.ap.gov.in and log in with your credentials.
2️⃣ Open New Application Form | కొత్త అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయాలి:
Select Financial Assistance to Auto and Maxi Cab Owners → New Application Form to start the process.
3️⃣ Enter Aadhaar Details | ఆధార్ వివరాలు నమోదు చేయాలి:
Enter the applicant’s Aadhaar Number. Household Mapping will automatically fetch details like Name, Father/Husband Name, Date of Birth, Caste, Religion, Education, Marital Status, Mobile Number, Present & Permanent Address.
4️⃣ Verify Family Member Details | కుటుంబ సభ్యుల ధ్రువీకరణ:
The system shows 6-step household verification. Verify carefully and proceed to the next step.
5️⃣ Enter Vehicle & Driving License Details | వాహనం మరియు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు:
Provide Vehicle RC Number (Registration Certificate). If valid, details will appear.
Select the family member who owns a Driving License → Enter District RTO DL Number → Upload Driving License copy.
6️⃣ Submit Application | దరఖాస్తు సబ్మిట్ చేయాలి:
Cross-check all details carefully → Click Final Submit.
✅ Application Process Complete (అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి).
🌟 Key Highlights – ముఖ్యాంశాలు
-
AP Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం 2025-26)
-
₹15,000 Annual Financial Assistance (వార్షిక ఆర్థిక సహాయం)
-
Direct Benefit Transfer to Auto, Taxi, Maxi Cab Drivers Bank Accounts
-
Application Dates: September 17 – 21, 2025
-
Free Registration – No Application Fee
-
eKYC & Verification for old beneficiaries

.jpg)




2554 33839942
ReplyDelete2554 33839942
ReplyDeletemy driving licence got it to 15-09-2025, but vahanamithra application not taken tha my licence, the problem is no data found in vahana mithra app for my driving licence, please give me suggestion
ReplyDeleteAp O7T 1579
DeleteAp O7T 1579
DeleteApo7tk1579
Delete