AP Vahana Mitra Scheme 2025 FAQs – Eligibility, Documents, Last Date & Payment Details AP Vahana Mitra Scheme 2025 FAQs – Eligibility, Documents, Last Date & Payment Details

AP Vahana Mitra Scheme 2025 FAQs – Eligibility, Documents, Last Date & Payment Details

AP Vahana Mitra Scheme 2025

🚖 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతి సంవత్సరం Vahana Mitra Scheme 2025 (వాహన మిత్ర పథకం) ద్వారా ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ₹15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం గురించి ప్రజలు తరచుగా అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions - FAQ) మరియు వాటి సమాధానాలను ఇక్కడ ఒకే చోట సీరియల్ నెంబర్ వారీగా అందిస్తున్నాం. 


❓ AP Vahana Mitra Scheme 2025 తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

  1. AP Auto Rickshaw Drivers ₹15,000 Scheme అంటే ఏమిటి?
    👉 ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న Vahana Mitra Scheme. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ₹15,000 సాయం ఇస్తారు.
  2. Vahana Mitra Scheme 2025 లో ఎవరు అర్హులు?
    👉 ఆటో రిక్షా డ్రైవర్, Motor Cab Driver, Maxi Cab Driver లు.
  3. Registration Process ఎలా?
    👉 Village/Ward Secretariat (GSWS) వద్ద అప్లై చేయాలి. అవసరమైన Documents సమర్పించి Verification తరువాత లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తారు.
  4. Documents ఏమేమి?
    👉 Aadhaar Card, Driving License, Vehicle RC, Vehicle Tax (Cabs), Bank Passbook, Ration Card, Vehicle Insurance (Optional),Fitnnes (Cab) తప్పనిసరి.
  5. Registration Last Date?
    👉 19-09-2025 వరకు Applications Submit చేయాలి.
  6. Field Verification Date?
    👉 22-09-2025 నుండి Field Verification జరుగుతుంది.
  7. Final List ఎప్పుడు?
    👉 24-09-2025 న Final List ప్రకటిస్తారు.
  8. Disbursement Date?
    👉 01-10-2025 న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
  9. డబ్బు ఎలా వస్తుంది?
    👉 Directగా Bank Account లో జమ అవుతుంది.
  10. Yearlyనా లేక onetimeనా?
    👉 ఇది Yearly Scheme. ప్రతి సంవత్సరం ₹15,000 సాయం వస్తుంది.
  11. eKYC అప్లికేషన్‌లో పాత యజమాని పేరు వస్తే?
    👉 ❌ పాత యజమాని వివరాలతో eKYC పూర్తి చేయకూడదు. 31-08-2025 తరువాత యాజమాన్యం మారితే “Vehicle SOLD” ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త యజమాని కొత్త Application వేయాలి.
  12. లబ్ధిదారు మరణించినప్పుడు nominee కి ప్రయోజనం వస్తుందా?
    👉 ❌ direct ట్రాన్స్ఫర్ కాదు. కానీ RC nominee పేరులో legal‌గా ఉంటే కొత్త Application వేయవచ్చు.
  13. పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొంటే?
    👉 కొత్త Application ఫారం సచివాలయంలో Submit చేయాలి. సరైన Documents attach చేయాలి.
  14. కొత్త Application ఎవరి Login ద్వారా?
    👉 గ్రామీణ ప్రాంతాల్లో Digital Assistant (DA Login), పట్టణ ప్రాంతాల్లో Ward Secretary Login ద్వారా మాత్రమే.
  15. 2023 Records ఆధారంగా కొత్త Application అవసరమా?
    👉 31-08-2025 వరకు యాజమాన్యం మారకపోతే కొత్త Application అవసరం లేదు.
  16. పాత వాహనం Documents expire అయితే?
    👉 ❌ అంగీకరించరు. RC, Fitness, Insurance renew చేసి Submit చేయాలి.
  17. కుల, ఆదాయం సర్టిఫికేట్లు తప్పనిసరా?
    👉 ❌ అవసరం లేదు.
  18. RC భార్య పేరులో, DL భర్త పేరులో ఉంటే?
    👉 Household Mapping వేరైనా Aadhaar ద్వారా రక్తసంబంధం చూపించి Apply చేయవచ్చు.
  19. Electric Vehicles owners eligibleనా?
    👉 ✅ 3-wheel battery autos మాత్రమే అర్హులు. ఇతర e-rickshaw, e-kart, goods vehicles eligible కాదు.
  20. Expired Documents తో eKYC చేయచ్చా?
    👉 ❌ ముందుగా Documents renew చేసి తరువాత eKYC చేయాలి.
  21. Condemned వాహనాలకు ప్రయోజనం వస్తుందా?
    👉 ❌ కాదు. Fitness ఉన్న వాహనాలకే eligibility.
  22. Rice Trucks (MDU vehicles) owners eligibleనా?
    👉 ❌ అర్హులు కాదు.
  23. Other State Driving License ఉంటే?
    👉 AP Address ఉన్న Driving License ఉన్నవారికే eligibility.
  24. RC కూతురు పేరులో, DL తండ్రి పేరులో ఉంటే?
    👉 RC Holder (కూతురు) పేరులోనే Apply చేయాలి. Household Mapping వేరైనా రక్తసంబంధం (తల్లి, తండ్రి, సోదరులు) ఉంటే సాయం వస్తుంది.

✅ మొత్తంగా, AP Vahana Mitra Scheme 2025 డ్రైవర్లకు ఎంతో ఉపయోగకరమైన Govt Welfare Scheme. ఈ FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు) ద్వారా మీ సందేహాలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. 👉 ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో తప్పనిసరిగా Share చేయండి. 🚖

AP Vahana Mitra Scheme Old Screenshot

Post a Comment

0 Comments