PRAN Card Downloading Process PRAN Card Downloading Process

PRAN Card Downloading Process

E PRAN Card Downloading Process

PRAN Download Process 

  • కింది లింక్ పై క్లిక్ చేయాలి
 Click Here 

  • Subscribers లో Reset Password పై క్లిక్ చేయాలి.

  • అందులో రెండు ఆప్షన్ Reset Password using secret question మరియు Instant Set/Reset Password అని రెండు ఆప్షన్ లు చూపిస్తాయి.

  • Instant Set/Reset Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 


  • Reset IPIN via* దగ్గర Generate OTP ను ఎంచుకోవాలి.


  • PRAN నెంబర్, Date Of Birth (DOB) ఎంటర్ చేయాలి.Receive OTP via* దగ్గర SMS ను ఎంచుకోవాలి.


  • New Password, Confirm Password రెండు ఒకే Password ఎంటర్ చేసి Enter Captcha* ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి.

  • తరువాత OTP వస్తుంది . అది ఎంటర్ చేసినచో Password మీరు ఏది అయితే సెట్ చేసారో అదే Password గా చేంజ్ అవుతుంది. 


  • ఆ Password ఉపయోగించి [ User Name PRAN Number]  మీరు మరల Login అయ్యి View లో Download e PRAN మీద క్లిక్ చేసినచో మీ ఈ ప్రాన్ డౌన్లోడ్ అవుతుంది.
E Pran Downloading User Manual  👇
Click Here

Post a Comment

2 Comments
  1. https://youtu.be/9JzGSw2FhTI

    Hi my dear Grama / Ward Sachivalayam Volunteers

    *Please watch the video completely else you cant understand.*

    Please do Like, Share, SUBSCRIBE to my YouTube channel VSWS Updates

    Created by V SS - Ward Education Secretary, Kadapa Municipal Corporation

    ReplyDelete
  2. Getting error as Request cannot be captured for Non-IRA Complied Subscriber

    ReplyDelete