Documents For New Sadarem Slot Booking
- ఆధార్ కార్డు కాపీ
- అప్లికేషన్ ఫారం (కింద ఇవ్వటం జరిగింది)
- ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
Sadarem Slot Booking Process In Grama Ward Sachivalayam
Step 1 : కింద ఉన్న AP Seva Portal link పై click చేసి DA/WEDPS login ID , Password తో login అవ్వాలి.
Step 2 : "Other Services" పై click చేయండి.Old Gsws site కి redirect అవ్తుంది.
Step 3 : "Health, Medical & Family Welfare" లో Family Welfare పై click చేయండి.
Step 4 : "Slot Booking for Sadarem Certificate" option పై click చేయండి.
Step 5 : Enter Beneficiary Name, Enter Beneficiary Mobile Number, Enter Beneficiary Aadhaar Number ని enter చేసి Submit పై click చేయండి.
Step 6 : Aadhaar No దగ్గర Beneficiary Aadhaar Number enter చేసి declaration పై click చేసి "Generate OTP" పై click చేయండి.
Note : "Generate OTP" పై click చేసినప్పుడు SADAREM ID వచ్చిందంటే, ఇంతకు ముందే Sadarem కోసం apply చేశారని అర్ధం. ఒకసారి apply చేసిన ID Delete అయ్యే వరకూ కొత్తది రాదు.
Step 7 : Aadhaar Registerd mobile number కి వచ్చిన 6 అంకెల OTP enter చేసి "Validate OTP" పై click చేయండి.
Aadhaar Mobile Number Link Status Checking Link
Step 8 : Hospitals ప్రకారం Slots list వస్తుంది, మీకు కావలసిన Catagory ఉంది అనుకుంటే "Submit" పై click చేయండి.
Step 9 : Beneficiary Aadhaar ప్రకారం details display అవుతాయి.
Step 10 : "కార్డు మీద చూపవలసిన పేరు" అనే చోట Beneficiary Name ని తెలుగులో Type చేయండి.
Note : మీరు Enter చేయాలి అనుకుంటే అన్ని Details Enter చేయోచ్చు లేదంటే కేవలం Mandatiey Details మాత్రమే Enter చేయొచ్చు.
Step 11 : "Marital status" దగ్గర click చేసి Beneficiary Married/Unmarried/Widow/Widower/Diversed అనేది enter చేయండి.
Step 12 : "Identification Marks" దగ్గర Beneficiary కి సంభందించిన 2 పుట్టు మచ్చలు enter చేయండి.
Step 13 : "తండ్రి/సంరక్షకుడి పేరు" దగ్గర Beneficiary తండ్రి పేరు తెలుగులో enter చేయండి.
Step 14 : Beneficiary Mandal, Panchayath, Town/Village, Habitation/Ward no, Phone number Enter చేయండి.
Step 15 : Hospital Details దగ్గర మీకు కావల్సిన Hospital యొక్క District ,Hospital Select చేసుకోండి.
Step 16 : "Type of disability" దగ్గర మీరు ఏ రకం Disability checkup కి వెళ్తున్నారో దాన్ని select చేసుకొని Submit పై click చేయండి.
Note : Type of disability option open చేసినప్పుడు, మీరు select చేసుకున్నా hospital లో చూసే సేవలు మాత్రమె కనిపిస్తాయి.
Step 17 : Submit పై click చేయగానే మీరు enter చేసిన primary details గురించి pop-up వస్తుంది దాన్ని ok చెస్తే మనకి ఒక Sadarem id generate అవ్తుంది, కిందనే Ackwnoledgment Downlode పై click చేసి Print తీసుకోండి.
Note : Ackwnoledgment లో మీరు hospital కి వెళ్లాల్సిన date మరియు time చూపిస్తుంది, అలా కాకుండా waiting list వచ్చిన వాళ్లకు తరువాతా slot ok అయినప్పుడు మీరు ఇచ్చిన mobile number కు date మరియు time message వస్తుంది.
Sadarem Certificate Slot Booking లో రెండు రకములుగా రసీదులు వస్తాయి , ఒకటి ఏ రోజు , ఎన్ని గంటలకు వెళ్లాలో వివరాలు ఉంటాయి , రెండు WL వెయిటింగ్ లిస్ట్ అని ఉంటుంది . WL అని ఉన్న వారు తదుపరి ప్రభుత్వం Sadarem Certificate Slots విడుదల చేసే వరకు వేచి ఉండాలి . విడుదల చేసాక స్లాట్ బుక్ చేసుకున్న వారికి వారు Sadarem Certificate Slot బుక్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS రూపం లో ఏ రోజు , ఎంత సమయాకు ఆసుపత్రికి వెళ్లాలో వస్తుంది . ఆలా మెసేజ్ రాని వారు , కింద చూపిన విధానంలో ఎప్పటికి అప్పుడు మీ Check Sadarem Status Online చూసుకోవచ్చు . మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు .
Check Sadarem Status Online