Six Step Validation Checking Process
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకానికి కూడా తప్పనిసరిగా అర్హతతో కూడినటువంటి విధివిధానాలను విడుదల చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆరు దశల ధ్రువీకరణ అనగా Six Step Validation ను తప్పనిసరి చేయడం జరిగినది. ఎవరు అయితే ఆరు దశలలో విజయవంతంగా పూర్తి చేసుకుంటారు వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. ఆరు దశల ధ్రువీకరణ అనేది పథకం నుంచి పథకానికి మారే అవకాశం ఉంటుంది అంటే 6 దశలలో ఏదో ఒక విషయాన్ని ఒక పథకాన్ని పరిగణించి ఇంకొక పథకానికి పరిగణించకపోవడం జరగవచ్చు కావున ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి విధి విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.
ఆరు దశల ధ్రువీకరణ తెలుసుకునే విధానము
1.Land (భూమి) వివరాలు :
Land Checking - Click Here
Know Land Details With Aadar - Click Here
పై రెండు ఆప్షన్ల ద్వారా భూమి వివరాలు తెలుసుకోలేక పోతే అప్పుడు లబ్ధిదారుడు సంబంధిత మండల తాసిల్దార్ వారిని కాంటాక్ట్ అయినట్లయితే వారు వారి లాగిన్ ద్వారా ఆధార్ కార్డు పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి భూమి వివరాలను తెలియజేయడం జరుగుతుంది.
2. Four Wheeler Vehicle ( నాలుగు చక్రాల వాహనము ) :
Link 1 : Click Here
Link 2 : Click Here
పై రెండు లింకుల ద్వారా మీ యొక్క వాహనం యొక్క స్టేటస్ తెలుసుకోలేకపోతే మీరు ఏ RTO ఆఫీసు పరిధిలోకి వస్తారో ఆ ఆఫీసుకు వెళ్లి మీ ఆధార్ కార్డును సమర్పించి మీ యొక్క నాలుగు చక్రాల వాహన స్థితిని తెలుసుకోవచ్చు.
3.Government Employee ( ప్రభుత్వ ఉద్యోగి ) :
HRMS ID ద్వారా CFMS ID Checking : Click Here
Checking With Aadar : Click Here
4.Income Tax (ఆదాయపు పన్ను) :
Checking With GSTIN/UIN : Click Here
Checking With PAN Card : Click Here
Download Form 26AS (TAX CREDIT) : Click Here
పై లింకు ద్వారా వివరాలు తెలుసుకోలేకపోయినట్లైతే సంబంధిత చార్టెడ్ అకౌంటెంట్ వారిని కాంటాక్ట్ అయినట్లయితే మీరు ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వస్తారా , రారో తెలుసుకోవడం జరుగుతుంది.
5.Electricity units consumption ( విద్యుత్ వినియోగ యూనిట్లు ) :
APEPDCL - Click Here
APSPSCL - Click Here
APCPDCL - Click Here
6.Municipal property ( పట్టణ ఆస్తి ) :
Property details checking : Click Here
మీ ఆధార్ కార్డు నెంబర్ తో స్టేటస్ తెలుసుకునే విధానము కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి
M.sujathamma
ReplyDeleteM.sumanth
ReplyDeleteM.seshanna
ReplyDeletePeddi venkata supraja
ReplyDelete735322604990
ReplyDeleteArhuluga chuputundi Kani amount padaledu payment status lo ninnati varaku success chupinchi e roju states chupatamledu.
ReplyDeleteHaseena
ReplyDeleteHaseena
ReplyDeleteఆధార్ తో ఫోన్ నంబర్ లింక్ కాలేదు ఓల్డ్ నంబర్ వుంది సో otp new number ki raadha
ReplyDelete