Aadhaar Camps in Grama Ward Sachivalayams
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీసును వారికి దగ్గరలో అందించాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ మొబైల్ క్యాంపును ఏర్పాటు చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా సెప్టెంబర్ నెల 2023 కు సంబంధించి ఆధార మొబైల్ క్యాంపు తేదీలు విడుదల అవ్వడం జరిగింది. సెప్టెంబర్ 20,21,22,23 వ తేదీలలో ఆధారు డాక్యుమెంట్ అప్డేట్లను 100% పూర్తి చేయుటకు గాను ఆధార్ స్పెషల్ క్యాంపులను గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ సర్వీసును ఉపయోగించుకొని మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను పూర్తి చేసుకోగలరు. గ్రామ వార్డు వాలంటీర్లు మీ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయవలెను.
సెప్టెంబర్ 2023 ఆధార్ క్యాంపు సమాచారం :
- UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,44,643 డాక్యుమెంట్ అప్డేట్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్డేట్లను సాధించడానికి, సెప్టెంబర్ 20,21,22 & 23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.
- UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
- పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.53 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
- క్యాంప్ సమయం లో కనీసం 100 నమోదులు/అప్డేట్లను చేసిన వారికి, మొబైల్ క్యాంప్ నిర్వహణ కోసం హార్డ్వేర్ పరికరాల రవాణా కోసం ఏదైనా ఖర్చు చేస్తే, GVW&vsWS డిపార్ట్మెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్లకు (డిజిటల్ అసిస్టెంట్/ WEDPS)రూ.500 అందజేస్తుంది.
Sept 2023 Aadhaar Special Camp Circular
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి? ఎందుకు చేసుకోవాలి ? మొబైల్ లో ఉచితం గా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే విధానం ,ప్రశ్నలు మరియు సమాధానాలకు సంబంధించి పూర్తి సమాచారం - Click Here
Aadhar Services in Grama/Ward Sachivalayam :
S.NO | Name Of Service | Link |
1 | ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ | Click Here |
2 | ఆధార్ - బ్యాంకు లింక్ స్టేటస్ | Click Here |
3 | ఆధార్ కార్డు డౌన్లోడ్ విధానము | Click Here |
4 | ఆధార్ కార్డు ఆర్డర్ పెట్టుకునే విధానం | Click Here |
5 | ఆధార్ అప్డేట్ స్టేటస్ తెలుసుకునే విధానం | Click Here |
6 | ఆధార్ - పాన్ కార్డు లింక్ ప్రాసెస్ | Click Here |
7 | ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయు విధానం | Click Here |
8 | ఆధార్ - ఓటర్ కార్డు లింక్ విధానము | Click Here |
9 | ఆధార్ అడ్రస్ అప్డేట్ విధానం | Click Here |
10 | ఆధార్ నెంబర్ తెలుసుకునే విధానం | Click Here |
11 | ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ విధానం | Click Here |
12 | బయోమెట్రిక్ లాక్ - అన్ లాక్ విధానం | Click Here |
13 | ఆధార్ సెంటర్ ఎక్కడో తెలుసుకునే విధానం | Click Here |
14 | ఆధార్ సమస్యలు ఫిర్యాదు విధానం | Click Here |
15 | ఆధార్ పని చేస్తుందో లేదో చూసే విధానం | Click Here |
- ఆధార్ అన్ని సేవలు - Click Here
Know Aadhaar Doument Update Status :
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయ్యిందా లేదా అని స్టేటస్ ను మొత్తం మూడు విధాలుగా తెలుసుకోవచ్చు. అందులో మొదటిది ఆధార్ అప్డేట్ హిస్టరీ లో తెలుసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత చివరి రెండు అప్డేట్ లలో ఎటువంటి మార్పులు లేకపోతే వారికి డాక్యుమెంట్ అప్డేట్ అయినట్టు అర్థము. అదేవిధంగా రసీదు నెంబరు ప్రకారం ఎన్రోల్మెంట్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు . ఎవరికివారు సొంతంగా మై ఆధార్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నట్లయితే మై ఆధార్ హోమ్ పేజీ సెక్షన్ లోనే కంప్లీటెడ్ వాలిడేషన్ స్టేజ్ (Completed Validation Stage) అని చూపిస్తుంది.
Aadhaar Services in Grama Ward Sachvalayam Application Forms :
- గ్రామా వార్డు సచివాలయం లో అందించే అన్ని ఆధార్ సర్వీసెస్ లకు సంబంధించి దరఖాస్తు ఫారాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి - Click Here
డాక్యుమెంట్ అప్డేట్ కు చెల్లుబాటు అయ్యే పత్రాలు :
POI అనగా Proof Of Identity అంటే మీ గుర్తిపు కు సంబందించిన ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. POA అనగా Proof Of Address అంటే మీ చిరునామాకు సంబందించి ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు మరియు భారత దేశ చిరునామా ఉండాలి.
POI డాక్యుమెంట్లు :
- Indian Passport
- PAN Card
- Ration Card
- Voter Card Crd
- Driving License
- Pensioner Photo Identity Card
- Rashtriya Swasthya Bima Yojana (RSBY) Card
- Disability Identity Card
- Domicile Certificate,
- Resident Certificate,
- JanAadhaar,
- MGNREGA/NREGS Job Card,
- Labour Card
- Mark sheet
- Transgender Identity Card
- UIDAI Standard Certificate format
- Prisoner Induction Document (PID)
- Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt
- Indian Passport
- Ration Card
- Voter Card C
- Disability identity Card
- Domicile Certificate,
- Resident Certificate,
- JanAadhaar,
- MGNREGA/NREGS Job Card,
- Labour Card
- Transgender Identity Card
- UIDAI Standard Certificate format
- Electricity Bill (Prepaid/Postpaid bill, not older than 3 months)
- Water Bill (not older than 3 months)
- Telephone Landline Bill/ Postpaid Mobile Bill/ Broadband Bill (not older than 3 months)
- Valid Registered Sale Agreement/ Registered Gift Deed in Registrar office
- Gas Connection Bill (not older than 3 months)
- Allotment letter of accommodation issued by Central Govt./ State Govt./ PSU/ Regulatory Bodies/ Statutory Bodies (not older than 1 year)
- Life/Medical Insurance Policy ( valid up to 1 year from the date of issue of the Policy
- Prisoner Induction Document (PID)
- Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt.
సచివాలయం లో అందించే ఆధార్ సేవల ఫీజు :
S.NO | Name Of Service | Fee (Rs) |
1 | ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ | 50 |
2 | ఆధార్ ఇమెయిల్ ఐడి లింక్ | 50 |
3 | బయోమెట్రిక్ అప్డేట్ (Face , Irish , Biometric ) | 100 |
4 | పేరు మార్పు | 50 |
5 | పుట్టిన తేదీ మార్పు | 50 |
6 | జెండర్ మార్పు | 50 |
7 | ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ | 50 |
8 | అడ్రస్ మార్పు | 50 |
9 | కొత్తగా ఆధార్ నమోదు | Free |
10 | బాల ఆధార్ | Free |
11 | తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (5-7 , 15-17 Yrs) | Free |
12 | తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ( Above 7 , Above 17 ) | 100 |
13 | బయోమెట్రిక్ + పేరు/అడ్రస్/మొబైల్/ఇమెయిల్/DOB/జెండర్ మార్పు (All Combined) | 100 |