JVD Application and Payment Status 2024 - విద్యా దీవెన 2024 సమాచారం JVD Application and Payment Status 2024 - విద్యా దీవెన 2024 సమాచారం

JVD Application and Payment Status 2024 - విద్యా దీవెన 2024 సమాచారం

 

Jagananna Vidya Deevena Payment Status 2024  2024 Latest News  JVD Payment : Aadhaar - Bank Account Link Status  Jagananna Vidya Deevena Status

Jagananna Vidya Deevena Payment Status 2024 

Jagananna Vidya Deevena - 2024 Latest News 

  • మార్చి 1వ తేదీన విడుదల అవ్వనున్న జగనన్న విద్యా దీవెన Jagananna Vidya Devena JVD Payment .
  • NPCI లింకు కాని వారికి, చేశాక అమౌంట్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. మీ NPCI స్టేటస్ Bank Aadhaar Link Status దిగువ చెక్ చేయండి.
  • విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ JVD Payment Status 2024 చెక్ చేసుకునే లింక్ మరియు ప్రాసెస్ కింద ఇవ్వబడింది.


Jagananna Vidya Deevena JVD 2023-24 Schedule 

28-02-2024 : WEA / WEDPS వారి నవశకం లాగిన్ లొ Jagananna Vidya Deevena (JVD) దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయుటకు చివరి తేదీ

28-02-2024 : అనర్హుల జాబితాను ప్రదర్శన నిమిత్తం సచివాలయ నోటీస్ బోర్డులో  WEA / WEDPS వారు ప్రదర్శించుట మరియు అభ్యంతరాలను స్వీకరించుట కు చివరి తేదీ.

29-02-2024 : WEA / WEDPS వారు అనహులైన విద్యార్థులకు నోటీసులను అందించుటకు చివరి తేదీ.

7-03-2024 : WEA / WEDPS వారు స్వీకరించినటువంటి అభ్యర్థులు మరియు వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్లను  MPDO/MC వారికి నవసికం లాగిన్ లో ఫార్వర్డ్ చేయుటకు చివరి తేదీ.

11-03-2024 : MC / MPDO వారి లాగినలో అభ్యర్థులు డిస్పోజలకు చివరి తేదీ.

JVD Payment : Aadhaar - Bank Account Link Status 

తల్లి  లేదా / సంరక్షకుని ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్(NPCI )ఖాతాలో నగదు జమ అగును .ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయినది లింక్ అయిందా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

Click Here


Jagananna Vidya Deevena Application Status 

ప్రతి ఏటా విద్యార్థులకు ఫీజు అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు ప్రతి క్వార్టర్ కి సంబంధించి తమ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు. పూర్తి ప్రాసెస్ కింది. లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి

Step 1 : క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

JVD Status Link

Step 2 :  పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి


Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి


Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .


Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి

Step 6: లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి

Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి

Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి

పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్ Success గా మారుతుంది. Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.

Jagananna Vidya Deevena Payment Status 

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
JVD Payment Status Link
Step 2 : తరువాత Scheme లొ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో JVD పథకం పేరుUID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి. 
వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.

Step 4 : తరువాత దరఖాస్తుదారుని Basic Details అనగా

  • దరఖాస్తు దారుని జిల్లా
  • దరఖాస్తుదారిని మండలము
  • దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
  • సచివాలయం పేరు
  • వాలంటరీ కస్టర్ కోడు
  • దరఖాస్తుదారిని పేరు
  • దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు

చూపిస్తుంది.

తరువాత Application Details లో పథకానికి సంబంధించి

  • దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
  • అప్లికేషన్ చేసిన తేదీ
  • అప్లికేషన్ ప్రస్తుత స్థితి
  • రిమార్కు

చూపిస్తుంది.

తరువాత Payment Details లో

  • స్టేటస్
  • రీమార్క్

చూపిస్తుంది.

వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.



మరింత సమాచారం >>
close