Household Geo Tagging and Photo Capturing Process Household Geo Tagging and Photo Capturing Process

Household Geo Tagging and Photo Capturing Process

 

Household Geo Tagging and Photo Capturing Process

Household Geo Tagging and Photo Capturing Process In Andhra Pradesh

Latest Updates :

  • కొత్తగా తేదీ 15.11.2024 నాడు వెర్షన్ 4.2 GSWS Employees Mobile App విడుదల అయ్యింది. అందులో పెండింగ్ లో ఉన్న వారి లిస్ట్ ముందుగా పైన చూపిస్తుంది . లొకేషన్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది .
  • కొత్తగా తేదీ 13.11.2024 నాడు వెర్షన్ 4.1 GSWS Employees Mobile App విడుదల అయ్యింది. అందులో అన్ని క్లస్టర్ లొ ఆధార్ తో Search చేయుటకు ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అదే ఆప్షన్ లొ ఏ సచివాలయ పరిధిలొ వారి సర్వే అయినా చేయవచ్చు. అదే విధంగా ఈ యాప్ లొ Offline లొ సర్వే చేయవచ్చు. 


విపత్తుల సమయంలో కుటుంబాల వివరాలు తెలుసుకునేందుకు, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా రూపొందించడానికి, అమలుచేయడానికి ప్రభుత్వం Households Geo Tagging అనే సర్వే ను ప్రారంభించిది.  రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వివరాలు అనగా ఇంటి ఫోటో, ఇంటి డోర్ నెంబర్, లొకేషన్ [ జియో కో ఆర్డినేట్ ] ను తీసుకొనుంది . ఈ పనిని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల మొబైల్ యాప్లో నమోదు (అప్లోడ్) చేయాలి. ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ ప్రారంభమైంది. సచివాలయాల ఉద్యోగులు తమ పరిధిలోని ప్రతి కుటుంబానికి చెందిన ఇంటి ఫొటో తీసి యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ధ్రువీకరించేలా కుటుంబ సభ్యుల్లో ఒకరితో ప్రత్యేక డివైజ్ ద్వారా వేలిముద్రలు / ఫేస్ / ఐరిష్ తీసుకుంటున్నారు. 


సర్వేను GSWS Employees Mobile App అనే యాప్ లో చేయాల్సి ఉంటుంది ఎటువంటి వెబ్సైట్ ఉండదు.

User ID : Sachivalayam Code - Designation  [ Ex.10190322-MP ]

Password : HRMS Password [ Reset Password ]


Download Latest GSWS Employees Mobile App : 

Download App

HH Geo Location Capture Survey Process :

Step 1 : పైన ఇవ్వబడిన లింకు ద్వారా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ యాప్ ను ఓపెన్ చేయండి. కింద చూపిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. యూసర్ నేమ్ దగ్గర యూజర్ ఐడి ఎంటర్ చేయండి. 

Step 2 :  Biometric / Iris / Face ద్వారా Login అవ్వండి .

Step 3 : HH Geo Location ను క్లిక్ చేయండి. 

Step 4 : Cluster ను సెలెక్ట్ చేసుకోండి. 

Step 5 : Search With Name లేదా  Drop Down ద్వారా సర్వే చేయు వారిని సెలెక్ట్ చేయాలి. సర్వే Pending లొ ఉన్నవారికి Pending అని ఉంటుంది. 


Step 6 : అధికారిక Door Number / House Number అనగా House Tax లొ ఉన్న నెంబర్ ఎంటర్ చేసి, లొకేషన్ ON లొ ఉంచి ఇంటి ఫోటో తీయాలి. Submit పై క్లిక్ చేయాలి.

Step 7 : Completed అని వస్తే ఆ ఇంటికి సర్వే అయినట్టు. ఇలా అందరికి పూర్తి చేయాలి. సర్వే ఎంత చేసారో GSWSHelper Reports లేదా కింద లింక్ ద్వారా తెలుసుకోండి. 





Household HH Geo Tagging and Photo Capturing Report Link :

HH Geo Tag Report



Post a Comment

0 Comments