NPCI Link Status Checking and Activation Process NPCI Link Status Checking and Activation Process

NPCI Link Status Checking and Activation Process

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure NPCI Link Status Checking and Activation Process

NPCI Link Status Checking Process and NPCI Activation Process

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చాలా వరకు సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా లొ జమ చేస్తున్నాయి. ఇలా బ్యాంకు లొ నగదును వేయటాన్ని DBT అంటారు. DBT అనగా Direct Beneficiary Transfer అని అర్థము. ఇందులో మధ్యలో మూడో వ్యక్తితో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం నుండి లబ్ధిదారునికి సంక్షేమ పథకాల నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. 2024 సంవత్సరం మొదలు ప్రారంభమయ్యే అన్ని పథకాలు నగదు కూడా ఇకమీదట నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 31 2024న ప్రారంభమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం Free Gas Cylinders Scheme నగదు కూడా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. 

ఏ పథకానికి సంబంధించిన నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలి అంటే తప్పనిసరిగా లబ్ధిదారునికి NPCI లింకు అయి ఉండాలి. బ్యాంకు ఎకౌంటు నెంబర్కు ఆధార్ నెంబరు లింక్ అయి ఉన్నట్లయితే దానిని NPCI లింక్ అయినది అని అంటారు లేదా NPCI Active లొ ఉంది అని అంటారు. అదే లింక్ లేకపోతే NPCI Inactive లొ ఉంది అని అంటారు. 

NPCI Inactive మనం ఎలా తెలుసుకోవచ్చంటే !

Process 1 :   కింద తెలిపిన విధముగా మీ ఆధార్ కార్డు నెంబరు మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా తెలుసుకోవచ్చు.

Process 2 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల వారీగా  NPCI Inactive లొ ఉన్న లబ్ధిదారుల జాబితా క్లస్టర్ల వారీగా విడుదల చేయడం జరిగినది. ఆ లిస్టులను సచివాలయాలలో నోటీసు బోర్డులో పెట్టడం జరిగినది సచివాలయాన్ని సందర్శించి మీ పేరు ఎందులో ఉందో తెలుసుకోవచ్చు. 

Process 3 : సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి అధికారులైన DA / WEA / WWDS / WEDPS వారి NBM లాగిన్ లో కూడా నేరుగా NPCI లింక్ ACTIVE లొ ఉన్నదా లేదా In Active లొ ఉన్నాడా తెలుసుకోవచ్చు.

Process 1

ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము:

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.

My Aadhaar Portal

Step 2 : Login పై క్లిక్ చేయండి .

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 3 : Aadar Number , Captcha Code ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి .
#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .
#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 5 : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ - ఆధార్ లింక్ అయినట్టు. 

  • Bank Seeding Status - Active లొ ఉంటే లింక్ అయి నట్టు అర్థము. 
  • Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
  • Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure
NPCI Active Demo

NPCI Inactive Demo

Process 2

కేవలం సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి అధికారులైన Digital Assistant / Welfare And Educational Assistant / Ward Welfare And Development Secretary / Ward Education And Data Processing Secretary అధికారుల లాగిన్ లో మాత్రమే సచివాలయంలో NPCI Inactive లిస్టు ఓపెన్ అవుతుంది. ఆయా లిస్టులను సచివాలయం నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. క్లస్టర్ వారీగా కూడా డేటా అందుబాటులో ఉంటుంది. మీ పేరు లిస్టులో ఉన్నట్టయితే NPCI Link / NPCI Active చేసుకోవలసి ఉంటుంది. లిస్టులో మీ పేరు లేకపోతే ఇదివరకే మీకు NPCI Active అయినట్టు అర్థము. 

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Process 3

కేవలం సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి అధికారులైన Digital Assistant / Welfare And Educational Assistant / Ward Welfare And Development Secretary / Ward Education And Data Processing Secretary అధికారుల లాగిన్ లో మాత్రమే ేరుగా సిటిజన్ ఆధార నెంబర్ తో NPCI Active / Inactive అనేది తెలుసుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది. సచివాలయంలో పైన తెలిపిన అధికారుల్ని కలిసినట్లయితే వారు మీ ఆధార్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. 

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

NPCI Inactive ఉంటె ఎం చేయాలి ? 

ఎటువంటి బ్యాంకు ఖాతా లేని వారికి  : 

ప్రభుత్వ బ్యాంకు / పోస్టల్ బ్యాంకు లొ కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోవడం - తద్వారా NPCI లింక్ చేయటం

గతంలో ఖాతా ఉన్నవారికి  :

బ్యాంకుకు వెళ్లి  ఇదివరకే ఉన్న బ్యాంకు ఖాతాకు ఆధార నెంబర్  NPCI లింక్ చేసుకోవడం. 

ఇలా చేసిన తర్వాత మీ గ్రామా లేదా వార్డు సచివాలయానికి సమాచారాన్ని అందించినట్లయితే వారు వెబ్సైట్లో మీయొక్క డేటాను అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం మీయొక్క స్టేటస్ను అప్డేట్ చేసి తదుపరి సంక్షేమ పథకాల పేమెంట్లను నేరుగా మీరు ఆక్టివేట్ చేసుకున్న బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

NPCI Link Status Checking and Activation Process Telugu

Post a Comment

0 Comments