అపార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం.. APAAR ID Card Downloading Process in Telugu అపార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం.. APAAR ID Card Downloading Process in Telugu

అపార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం.. APAAR ID Card Downloading Process in Telugu

#APAARIDCard #APAARCardDownload #DownloadAPAARCard #APAARID #IDCardDownload #HowToDownloadAPAARCard #APAARProcess #DigitalIDCard #GovernmentIDCard #IDCardDownloadGuide  #APAARRegistration #OnlineIDCardDownload #DigitalIndia #OnlineServices #EIDCard #apaarcard #apaar #apaarid #APAARID #OneNationOneID #StudentID #DigitalEducation #OnlineRegistration #GovernmentInitiative #EducationReform #NationalEducationPolicy #StudentServices #IndiaEducation


APAAR ID Card Downloading Process in Telugu  

APAAR ID Card

భారతీయ ప్రజలకు ఆధార్ కార్డు ఎలానో విద్యార్థులకు అపార్ కార్డులు ఆ విధముగా చాలా ఉపయోగపడనున్నాయి. అపార్ కార్డులో కూడా ఆధార్ కార్డు వలె 12 అంకెలు ఉంటాయి. ఆ 12 అంకెల ద్వారానే ఇక మీదట విద్యార్థి యొక్క తన రికార్డు షీటు, మార్కుల వివరాలు, బదిలీల సమాచారం, ఉద్యోగ విద్యా సమాచారం ఇలా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా అపార్ట్ కార్డును ప్రవేశపెట్టింది. అపార్ కార్డును కేవలం ఆయా విద్యార్థులు చదువుతున్న స్కూలు లేదా పాఠశాల సంస్థల లాగిన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రస్తుతానికి ఉన్నది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అపార్ ఐడి కార్డును PDF రూపంలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.  



APAAR ID Card Downloading Process 

ముందుగా కింద వెంబడిన DigiLocker వెబ్సైట్ను ఓపెన్ చేయండి. 

Digi Locker Web Site

Sign in అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 


ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వటానికి Aadhaar అనే ఆప్షన్ను ఎంచుకోండి. 



Verify Aadhaar OTP లొ 6 డిజిట్ OTP ఎంటర్ చేయండి. Submit చేయండి.


6 అంకెల Security PIN నమోదు చేసుకొని ఎంటర్ చేయండి. మర్చిపోతే Forgot Security PIN? ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. 


User Name సెట్ చేసుకోండి. Submit పై క్లిక్ చేయండి. 



Menu లొ Search Documents పై క్లిక్ చేయండి.


Search లొ Apaar అని ఎంటర్ చేస్తే చూపించిన విధంగా Academic Bank of Credit (ABC) పై క్లిక్ చేయండి. 


APAAR ID పై క్లిక్ చేయండి.


Identity Type వద్ద None ను ఎంచుకోండి. Check Box పై క్లిక్ చేసి, Get Document పై క్లిక్ చేయండి. 


APAAR ID వద్ద Downlaod Symbol ⬇️ పై క్లిక్ చేయండి. 



APAAR ID కార్డు pdf రూపం లొ డౌన్లోడ్ అవుతుంది. 


APAAR ID Card Downloading Process in Telugu   




View More

Post a Comment

0 Comments