Merging of Two Households in Andhra Pradesh | A Step-by-Step Guide Merging of Two Households in Andhra Pradesh | A Step-by-Step Guide

Merging of Two Households in Andhra Pradesh | A Step-by-Step Guide

"The Ultimate Guide to Merging Two Households in Andhra Pradesh" "10 Tips for a Stress-Free Household Merger in Andhra Pradesh" "How to Successfully Merge Two Families and Households in AP" "Key Challenges and Solutions for Combining Households in Andhra Pradesh" "Merging Two Households in AP: A Practical Step-by-Step Guide" "Space-Saving Tips for Merging Two Households in Andhra Pradesh" "What You Need to Know About Household Mergers in Andhra Pradesh" "Legal and Financial Tips for Merging Two Households in AP" "Balancing Family Dynamics While Merging Two Households in Andhra Pradesh" "Budget-Friendly Ways to Merge Two Households in Andhra Pradesh" "The Cultural Aspects of Merging Two Households in Andhra Pradesh" "How to Organize Your Space After Merging Households in AP" "Dos and Don’ts of Merging Two Households in Andhra Pradesh" "Simplifying the Transition: Merging Two Families Under One Roof in AP" "Andhra Pradesh Household Merger Checklist: Everything You Need to Know" "Smart Tips for Combining Traditional and Modern Households in AP" "Merging Rural and Urban Households in Andhra Pradesh: A Complete Guide" "Top Mistakes to Avoid When Merging Two Households in Andhra Pradesh" "How to Blend Two Household Cultures in AP Without Conflict" "Planning a Successful Household Merger in Andhra Pradesh: Expert Advice"

Merging of Two Households in Andhra Pradesh 

ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేరు వేరుగా హౌస్ మాపింగ్ లో ఉన్నట్టయితే వారందరినీ కలిపి ఒకే కుటుంబంలోకి తీసుకొని రావటానికి  Merging of Two Households in AP అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది . ఈ ఆప్షన్ ప్రస్తుతం పనిచేస్తుంది . ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ద్వారా వేర్వేరు క్లస్టర్ లో లేదా వేరు వేరు గ్రామాల్లో లేదా వేరు వేరు సచివాలయ పరిధిలో   లేదా వేరు వేరు మండలాల్లో లేదా మున్సిపాలిటీలలో లేదా వేర్వేరు జిల్లాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు వేరువేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్టయితే వారిని  ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి తీసుకొని రావచ్చు . అప్లికేషన్ ఫీజు ఉచితం . 


Merging of Two Households in AP అవసరమయ్యే విషయాలు

1.ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు హౌస్ హోల్డ్ గా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి 
2.కుటుంబ పెద్ద మ్యాపింగ్ లోకి  కలవాల్సిన వారిలో ఒకరి బయోమెట్రిక్ లేదా ఐరిస్ అవసరం
3.దరఖాస్తు ఫారం
4.కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్ 

5.రైస్ / రేషన్ కార్డు జెరాక్స్ 
6.దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలో తెలుసుకోవడం

7. అప్లికేషన్ ప్రాసెస్ ఎలానో తెలుసుకోవటం 

8. Merging of Two Households అయినదా లేదా అని తెలుసుకోవడం 

 Subscribe 


1.ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు హౌస్ హోల్డ్ గా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలుసుకునే విధానము 

AP Household Mapping లో ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొనే ఆప్షన్ ప్రస్తుతానికి సిటిజన్స్ కు అవకాశం లేదు  కేవలం గ్రామా లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్లు మాత్రమే అవకాశం ఉంది .  రాష్ట్రంలో ఏ గ్రామా లేదా వార్డు సచివాలయానికి మీరు వెళ్లిన అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి లేదా పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ లేదా  వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి లాగిన్ లో కింద తెలిపిన ప్రాసెస్ లో ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎక్కడ ఉన్నారు మరియు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు తెలుస్తాయి.



AP Household Mapping వివరాలు తెలుసుకునే ప్రాసెస్.

NBM Portal Login అవ్వాలి.

Scheme Eligiblity Check పై క్లిక్ చేయాలి .

కుటుంబం లో ఒకరి ఆధార్ నెంబర్ , ఏదైనా ఒక స్కీం , లేటెస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసి Get Details పై క్లిక్ చేయాలి .

కింద చూపిన విధంగా కుటుంబం ప్రస్తుతం ఏ క్లస్టరు ,ఏ సచివాలయము, ఏ మండలం ,ఏ జిల్లాలో ? ఉన్నారు . కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు,  వారి యొక్క ప్రస్తుత లెవెన్ స్టేటస్ ఏంటి  ,ఆరుదశలో ధ్రువీకరణ వివరాలేంటి,  అనే పూర్తి వివరాలు  వస్తాయి ఈ వివరాలను అప్లికేషన్ చేసేవారు ఉంటారో వారు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 పై ప్రాసెస్ ను అనుసరించి రెండుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకున్న తర్వాత వాటిని నోట్ చేసుకోవాలి . ముఖ్యంగా  ఏ క్లస్టరు ఏ సచివాలయము ఏ మండలం ఏ జిల్లా ఏ కుటుంబ పెద్ద పేరుతో ఉన్నారు అనే విషయాలని నోట్ చేసుకోవాలి .

https://www.gswshelper.com/2025/01/new-member-household-mapping-adding-process-ap-2025.htmlSelf Household Mapping Processhttps://www.gswshelper.com/2025/01/new-member-household-mapping-adding-process-ap-2025.html

2.కుటుంబ పెద్ద మ్యాపింగ్ లోకి  కలవాల్సిన వారిలో ఒకరి బయోమెట్రిక్ లేదా ఐరిస్ అవసరం

A & B  అనే రెండు హౌస్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి కుటుంబాలు ఒకే కుటుంబం C గా మారాలి అనుకుంటే అంటే  A అనేది B లో కలిపి C గా మారాలి అనుకుంటే A అనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరైతే ఉంటారో వారిలో ఒకరు తప్పనిసరిగా అప్లికేషన్ చేసే సమయంలో బయోమెట్రిక్ లేదా ఐరిస్ ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది . OTP ఆప్షన్ ఇక్కడ ఉండదు.


3.దరఖాస్తు ఫారం 

Merging of Two Households  కొరకు సపరేటుగా అప్లికేషన్ ఫారం అనేది ఉండదు. ఒక వైట్ పేపర్ పై కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసినట్లయితే పంచాయతీ కార్యదర్శి వారికి వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసినట్టు అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారికి అడ్రస్ చేస్తూ  ఈ విధముగా రెండుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులను ఒకటిగా చేయవలసిందిగా అని చెప్పి ఫారం ను ఫిల్ చేసి,సంతకం చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.  దానికి సరిపడినటువంటి ఆధారు జిరాక్స్ లు అటాచ్ చేయాల్సి ఉంటుంది.


6.దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలో తెలుసుకోవడం

కుటుంబ సభ్యులు రెండుగా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు అని తెలుసుకున్నట్లయితే అప్లికేషన్ చేయువారు రాష్ట్రంలో ఏ గ్రామా లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.


7.Merging of Two Households Process 

 Merging of Two Households ఆప్షన్ గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి లేదా పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ అదే వార్డు సచివాలయాల్లో అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో ఉంటుంది

Start

login AP Seva Portal [ PSDA / WEDPS ]

Other Services [ PSDA / WEDPS ]

For PS / WAS Open Old GSWS Portal

Services [ PS / WAS / PSDA / WEDPS ]

Click On GSWS then Merging of Two Households

 కుటుంబం A  ఉన్న జిల్లా ,మండలం, సచివాలయం, క్లస్టర్ మరియు కుటుంబ పెద్దను ఎంచుకొని Get Details పై క్లిక్ చేసినట్లయితే కింద చూపించినట్టుగా బయోమెట్రిక్ లేదా ఐరిష్ లో ఒకటి నమోదు చేయమని అడుగుతుంది.


కుటుంబం A లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారి బయోమెట్రిక్ వేయాలి .


 ⏬

ఎవరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి కుటుంబం A  ఆడ్ చేయాలో అని అడుగుతుంది అప్పుడు కుటుంబం B అంటే ఎవరి దాంట్లో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి జిల్లా ,మండలం, సచివాలయం, క్లస్టర్ మరియు కుటుంబ పెద్దని ఎంచుకోవాల్సి ఉంటుంది తరువాత కింద చూపించిన ఆప్షన్లోYES ఫై టిక్ చేయాలి .


 ⏬

 కుటుంబ సభ్యుల వివరాలనేవి చూపిస్తుంది . ఇప్పుడు కుటుంబ పెద్ద , కుటుంబ పెద్దతో మిగిలిన వారి బంధుత్వాన్ని ఎంచుకొని కింద అప్లోడింగ్ సెక్షన్లో రేషన్ కార్డు లేదా రైస్ కార్డు అప్లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసినట్లయితే Merging of Two Households  అనేది పూర్తవుతుంది.


 ⏬
 తరువాత రసీదు డౌన్లోడ్ అవుతుంది . రసీదులో పాత హౌస్ హోల్డ్ ఐడి , కొత్త హౌస్ హోల్డ్ ఐడి,  కుటుంబ సభ్యుల పేర్లు,  బంధుత్వాలు , లింగము ,  ఒకరితో ఒకరికి బంధుత్వము పూర్తి వివరాలు చూపిస్తాయి . ఇది ప్రింట్ తీసుకొని సచివాలయ ఉద్యోగులు అప్లికేషన్ చేసిన వారికి ఇస్తారు . ఇంతటితో Merging of Two Households ప్రక్రియ పూర్తి అవుతుంది.



8. Merging of Two Households అయినదా లేదా అని తెలుసుకోవడం

పైన చెప్పిన విధంగానే  ప్రజలకు సొంతంగా హౌస్ మాపింగ్ మారిందా లేదా అని తెలుసుకునే ఆప్షన్ ఉండదు కానీ సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో ఎక్కడ ఉన్నారు అని చెప్పి పైన పోస్ట్ రాశాను [ 1.ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు హౌస్ హోల్డ్ గా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలుసుకునే విధానము  ] కదా అదే ప్రాసెస్లో మరల కుటుంబంలో ఒకరి ఆధార్ నెంబర్ కొడితే వారు ప్రస్తుతం ఏ క్లస్టర్లో ఏ సచివాలయంలో ఏ మండలంలో ఏ జిల్లాలో మ్యాపింగ్ అయి ఉన్నారు తెలుస్తుంది .

 Join Telegram Channel 


Topics Covered :

"The Ultimate Guide to Merging Two Households in Andhra Pradesh"
"10 Tips for a Stress-Free Household Merger in Andhra Pradesh"
"How to Successfully Merge Two Families and Households in AP"
"Key Challenges and Solutions for Combining Households in Andhra Pradesh"
"Merging Two Households in AP: A Practical Step-by-Step Guide"
"Space-Saving Tips for Merging Two Households in Andhra Pradesh"
"What You Need to Know About Household Mergers in Andhra Pradesh"
"Legal and Financial Tips for Merging Two Households in AP"
"Balancing Family Dynamics While Merging Two Households in Andhra Pradesh"
"Budget-Friendly Ways to Merge Two Households in Andhra Pradesh"
"The Cultural Aspects of Merging Two Households in Andhra Pradesh"
"How to Organize Your Space After Merging Households in AP"
"Dos and Don’ts of Merging Two Households in Andhra Pradesh"
"Simplifying the Transition: Merging Two Families Under One Roof in AP"
"Andhra Pradesh Household Merger Checklist: Everything You Need to Know"
"Smart Tips for Combining Traditional and Modern Households in AP"
"Merging Rural and Urban Households in Andhra Pradesh: A Complete Guide"
"Top Mistakes to Avoid When Merging Two Households in Andhra Pradesh"
"How to Blend Two Household Cultures in AP Without Conflict"
"Planning a Successful Household Merger in Andhra Pradesh: Expert Advice"
View More

Post a Comment

1 Comments
  1. Prastutam House merging chaesinaa poral lo reflect avvadam laedu PS approval ayi 1 1/2 months ayinaa kooda

    ReplyDelete