How to Apply Vinayaka Chavithi Pandal Police Permission in Telugu How to Apply Vinayaka Chavithi Pandal Police Permission in Telugu

How to Apply Vinayaka Chavithi Pandal Police Permission in Telugu

AP Ganesh Utsav 2025 permission Ganeshutsav.net online application Andhra Pradesh Ganesh pandal NOC Ganesh Utsav police permission AP Ganesh festival online permit 2025 Ganesh Chaturthi NOC AP Ganesh pandal permission Andhra Pradesh Online Ganesh Utsav NOC 2025 AP Ganeshutsav portal application process AP Ganesh festival permission online


Ganeshutsav.net Andhra Pradesh: Online Mandap Permission Application for Ganesh Utsav 2025 

Ganesh Utsav 2025 - గణేష్ విగ్రహాన్ని పెడుతున్నారా అయితే పర్మిషన్ Permission తప్పనిసరి. పర్మిషన్ కొరకు ఎక్కడికి వెళ్లకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ప్రభుత్వం కల్పించే NOC కోసం కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే పొందవచ్చు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి Ganesh Utsav 2025 పండుగలో వినాయకుని విగ్రహం పెట్టాలి అంటే కమిటీ సభ్యులు విగ్రహానికి సంబంధించి వివరాలు, కమిటీ సభ్యుల వివరాలు, ఊరేగింపు వివరాలు, ఎక్కడ విగ్రహం పెడుతున్నారు, ఎక్కడ ఊరేగిస్తున్నారు ఎప్పుడు ఊరేగిస్తున్నారు వంటి పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు ముందుగా సబ్మిట్. దరఖాస్తు సబ్మిట్ చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు. సబ్మిట్ చేసిన తర్వాత సంబంధిత పోలీస్ శాఖ నుండి ఆమోదం పత్రం NOC - No Objection Certificate వస్తుంది. అలా వచ్చిన తర్వాత విగ్రహం పెట్టుకోవడానికి ఎటువంటి సమస్య ఉండదు అని అర్థం. కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులు అందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుగానే అనుమతి పొందండి .


Application Process at Ganeshutsav.net

ముందుగా కింద అగబడిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. 

Ganeshutsav.net Web Site

APPLY HERE అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 

Apply for Ganesh Utsav 2025 Permission in AP Online @ Ganeshutsav.net
ఎవరు పేరు దరఖాస్తు చేస్తున్నారో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి generate OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 

Apply for Ganesh Utsav 2025 Permission in AP Online @ Ganeshutsav.net

 వెంటనే నాలుగు అంకెల ఓటిపి నమోదు చేయండి.. Verify OTP పై క్లిక్ చేయండి. 

Apply for Ganesh Utsav 2025 Permission in AP Online @ Ganeshutsav.net
ప్రాథమిక వివరాలలో భాగంగా ముందుగా 

  • దరఖాస్తు ఎవరు పేరుపై చేస్తున్నారో వారి పూర్తి, 
  • చిరునామా, 
  • అసోసియేషన్/ కమిటీ పేరు నమోదు చేయాలి.

Apply for Ganesh Utsav 2025 Permission in AP Online @ Ganeshutsav.net

విగ్రహ ప్రతిష్టకు సంబంధించి  

  • ఎక్కడ ప్రతిష్ట చేస్తున్నారు
  • గుడిలో / అపార్ట్మెంట్లో / గేటెడ్ కమ్యూనిటీలో / కమ్యూనిటీ హాల్ లో / ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ ప్రాంతంలో / ప్రైవేటు స్థలంలో లేదా ఇతర స్థలంలో తెలియజేయాలి
  • వీధి పేరు లేదా కాలనీ పేరు 
  • జిల్లా పేరు
  • సబ్ డివిజన్ పేరు
  • పోలీస్ స్టేషన్ పరిధి
  • విగ్రహం ఎత్తు 
  • సపోర్టు ఎత్తు (పండల్ )


కమిటీ వివరాలు అడుగుతుంది ఇవ్వాల్సి ఉంటుంది. 

  • ముఖ్యమైన కమిటీ సభ్యులలో ఐదుగురు పేర్లు వారి మొబైల్ నెంబర్లు తప్పనిసరిగా నమోదు చేయాలి. 

నిమజ్జన వివరాలలో భాగంగా 

  • ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు 
  • ఏ సమయానికి చేస్తున్నారు 
  • ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు 
  • విగ్రహాన్ని ఎలా నిమజ్జనం వరకు తీసుకెళ్తున్నారు 

తెలియజేయాలి. 

నిమజ్జనానికి తీసుకెళ్లే భాగంగా కింద వాటిలో ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి 

  • ఆటో ద్వారా 
  • మినీ ట్రక్ ద్వారా 
  • ట్రాక్టర్ ద్వారా 
  • ట్రక్కు ద్వారా 
  • క్రేన్ ద్వారా 
  • ఎక్కడ విగ్రహం పెడుతున్నారో 

అక్కడే నిమజ్జనం వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 

Apply for Ganesh Utsav 2025 Permission in AP Online @ Ganeshutsav.net
పై వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అప్లికేషన్..


సంబంధిత గ్రామ వార్డు Mahila Police Officers వారు దరఖాస్తుదారుల వివరాలను గ్రౌండ్ లెవెల్ లో చెక్ చేసుకుని విగ్రహ స్థల మరియు ఇతర వివరాలు పరిశీలించి రిపోర్టుని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేశారు. పోలీస్ శాఖ నుండి ఆమోదం వచ్చిన తర్వాత NOC వస్తుంది. NOC కొరకు ఎక్కడికి వెళ్లకుండా కింద లింక్ ఓపెన్ చేసిన వెంటనే ముందుగా ఎవరు పేరుపై దరఖాస్తు చేశారో వారి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఎన్వోసీను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మండపం పరిధిలో పెట్టుకుంటే సరిపోతుంది.

Download Ganesh Utsav NOC pdf Link

Post a Comment

1 Comments