YSR Vahana Mitra Scheme 2023 Full Details
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వివరాలు (YSR Vahana Mitra Scheme In Telugu)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) ద్వారా ఆటో ,కార్ టాక్సీ ,కార్ కాబ్ కలిగి ఉండి డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించే వారికి ఆర్ధిక చేయూత ను ఇచ్చే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పధకమే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం.ఈ పథకం కింద 10 వేల రూపాయలు వారికీ అందించడం జరుగుతుంది .ఇది వారికీ ఎంతగానో ఉపకరిస్తుంది. .
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పట్టిక తో వివరాలు (YSR Vahana Mitra Scheme Details with Table )
- పథకం - వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం
- పథకం నిర్వహణ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- లబ్దిదారులు - డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించే వారు
- ఉద్దేశ్యం - ఆర్ధిక సహాయం
- అధికారిక వెబ్ సైట్ - https://gsws-nbm.ap.gov.in/
- హెల్ప్ లైన్ నెంబర్ - 1902
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అర్హతలు (YSR Vahana Mitra Scheme Eligibility In Telugu ) :
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి రైస్ కార్డు ఉండాలి
- స్వంతంగా కార్ టాక్సీ గాని ,ఆటో గాని ఉండాలి
- దరఖాస్తు దారునికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
- ఒరిజినల్ RC తన పేరు మీద ఉండాలి
- కుటుంబం లో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీం పరిధి లోకి వస్తుంది
- వేరే రాష్ట్రం లో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లు అడ్రస్ ను ఆంధ్రప్రదేశ్ కి మార్చుకుంటేనే అర్హులు
- బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అనర్హతలు (YSR Vahana Mitra Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Vahana Mitra Scheme)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి(YSR Vahana Mitra Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు :
- వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు :
- ఆన్లైన్ ద్వారా అయితే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
- సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం :
- అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మరియు పడవ యొక్క వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్‌ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
- కులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ – మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది
- దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి సంవత్సరానికి ₹10,000 మంజూరు చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పత్రాలు (YSR Vahana Mitra Scheme Documents)
- Application Form - Click Here
- RC బుక్ జిరాక్స్
- డ్రైవింగ్ లైసెన్స్
- కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
- ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
- బ్యాంకు బుక్ మొదటి పేజీ జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డు జిరాక్స్
- ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్.
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం లాభాలు (YSR Vahana Mitra Scheme Benefits)
- వైఎస్ఆర్ వాహన మిత్ర(YSR Vahana Mitra Scheme In Telugu) ద్వారా మహిళలకు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- అర్హత కలిగిన నిరుపేద మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విద్యా దీవెనగా పొందుతారు
- దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం చెల్లించే మొత్తం (YSR Vahana Mitra Amount)
- వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) కింద మహిళలకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
- వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి నేరుగా ఈ 10 వేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Vahana Mitra Scheme Payment Schedule)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) ద్వారా 10 వేల రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్ డేట్ ఆగస్ట్ 23,2023.
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్ స్టేటస్ (YSR Vahana Mitra Payment Status)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అధికారిక వెబ్సైట్ (YSR Vahana Mitra Official website) ఓపెన్ చేయాలి .ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది . సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు.
అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము 👇
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్ లిస్ట్ (YSR Vahana Mitra Scheme Payment List)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంట్ లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Vahana Mitra Official website)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం మంజూరు జాబితా (YSR Vahana Mitra Sanction List)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంటు ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్‌ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అధికారిక వెబ్సైట్ (YSR Vahana Mitra Official website)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR Vahana Mitra Official website) – https://gsws-nbm.ap.gov.in/
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Vahana Mitra Helpline Number)
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Vahana Mitra Helpline Number) – 1902
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం F. A. Q
ప్రశ్న : ysr వాహన మిత్ర చెల్లింపు స్థితి ? ysr Vahana Mitra payment status?
సమాధానం : వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR Vahana Mitra Official website) లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు
ప్రశ్న : YSR వాహన మిత్ర 2023 చెల్లింపు తేది ?
సమాధానం : వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంట్ డేట్ ఆగస్ట్ 23,2023
ప్రశ్న : వాహన మిత్రకు ఎవరు అర్హులు?(Who is eligible for Vahana Mitra?)
సమాధానం :
- స్వంతంగా కార్ టాక్సీ గాని ,ఆటో గాని ఉండాలి
- దరఖాస్తు దారునికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
- ఒరిజినల్ RC తన పేరు మీద ఉండాలి
- కుటుంబం లో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీం పరిధి లోకి వస్తుంది
- వేరే రాష్ట్రం లో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లు అడ్రస్ ను ఆంధ్రప్రదేశ్ కి మార్చుకుంటేనే అర్హులు
- బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
ప్రశ్న : వాహన మిత్ర కోసం ఎలా దరఖాస్తు చేయాలి?(How to apply for Vahana Mitra?)
సమాధానం : వాహన మిత్ర కు కావాల్సిన డాకుమెంట్స్ ను తీసుకొని గ్రామా వాలంటీర్ ను లేదా గ్రామా సచివాలయ సిబ్బందిని సంప్రదించాలి
ప్రశ్న : నేను నా వాహన మిత్ర చెల్లింపు స్థితిని ఎలా తనిఖీ చేయగలను?(How can I check my Vahana Mitra payment status?)
సమాధానం : వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR Vahana Mitra Official website) లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు
ప్రశ్న : వాహన మిత్ర ఇచ్చే money ఎంత?( What is the money of Vahana Mitra?)
సమాధానం : సంవత్సరానికి ₹10,000 మంజూరు చేయడం జరుగుతుంది
ప్రశ్న : వాహన మిత్ర వయస్సు పరిమితి ఎంత?(What is the age limit for Vahana Mitra?)
సమాధానం : వాహన మిత్ర వయస్సు 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు ఉండాలి
Downloads :
- Vahanamitra 2021-22 GO : Click Here
- Vahanamitra 202-21 GO : Click Here
- Vahanamitra 2023-24 User Manual - 👇
MDU vehicles unna vallaki kuda apply cheyyochu antunnaru vallaki separate ga vere vehicle untu MDU unnavallaki apply cheyyala or Okka MDU vehicle unte chala???
ReplyDeleteKuruva jayaramudu
ReplyDelete862477364422
ReplyDelete