Dokka Seethamma Mid Day Meal Scheme
Dokka Seethamma Mid Day Meal Scheme
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అంటే ఏమిటి?
Dokka Seethamma Mid Day Meal Scheme Implementation
- ఈ Dokka Seethamma Mid Day Meal Scheme అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు అనగా DEO లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
- గడిచిన నెలకు సంబంధించినటువంటి బిల్లులు DEO వారి ద్వారా ఐదో తేదీ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- సబ్మిట్ చేసిన బిల్లు ల పేమెంట్ ప్రభుత్వం 10 వ తేదీ చెల్లిస్తుంది.
- శుభ్రమైన వాతావరణంలో వంట చేయటంతో పాటుగా విద్యార్ధులకు నిర్వహణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- వంటి నిర్వాహకులు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది.
Dokka Seethamma Mid Day Meal Scheme New Menu
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్నాహ్న భోజనం పథకం Dokka Seethamma Madyana Badi Bhojana Pathakam కింద ప్రతీ రోజు ప్రత్యేకంగా మెనూను సిద్దం చేసింది. దీని ప్రకారం ప్రతీ సోమవారం కూరగాయల పులావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ - బెల్లం చిక్కి అందించాలని నిర్ణయించారు. మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. బుధవారం కూరగాయల అన్నం, ఆలూ కూర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ చిక్కి ఇవ్వనున్నారు. గురువారం సాంబార్ బాత్, లెమన్ రైస్, టమోట పచ్చడి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ - బెల్లం చిక్కి మెనూలో చేర్చారు. ఇక..శనివారం మాత్రం ఆకుకూర అన్నం, పప్పుచార, రాగిజావ, స్వీట్ పొంగల్ తో కూడిన భోజనం Dokka Seethamma Mid Day Meal Scheme ద్వారా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
Dokka Seethamma Mid Day Meal Scheme New Menu
Monday
- కూరగాయల పలావ్, కోడిగుడ్డుకూర, వేరుశనగ బెల్లం చిక్కి
Tuesday
- పులిహార, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ
Wednesday
- కూరగాయల అన్నం, ఆలూకుర్మా ఉడికించినకోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి
Thursday
- సాంబార్ బాత్/లెమన్ రైస్, టమోట పచ్చడి, ఉడికించన కోడిగుడ్డు
Friday
- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి
Saturday
- ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగిజావ, స్వీట్ పొంగల్,
Dokka Seethamma Mid Day Meal Scheme Chef & Helper Instructions
- వంట నిర్వాహకులకు - సహాయకులకు సూచనలు
- విద్యార్థుల హాజరు ప్రధానోపాధ్యాయుల అనుమతితో విద్యార్థులకు సరిపోవునట్లు బియ్యం, గుడ్లు, చిక్కి వంట సహాయకులు భోజనానికి ముందు వంటపాత్రలు, గిన్నెలు, గ్లాసులు శుభ్రపరచవలెను.
- పిల్లలు భోజనం తిన్న తర్వాత గిన్నెలు, గ్లాసులు, భోజనశాలను శుభ్రపరచవలెను.
- వంట నిర్వాహకులు వంట నిర్వాహణనకు ముందు స్నానం చేసి యూనిఫాం తప్పక ధరించ శుభ్రంగా వుండవలెను .
- వంట చేసే ప్రదేశం శుభ్రంగా వుంచవలెను.