AP Pensions Reverification Notice Acknowledgemnt Process AP Pensions Reverification Notice Acknowledgemnt Process

AP Pensions Reverification Notice Acknowledgemnt Process

 

AP Pensions Reverification Notice Acknowledgemnt Process

AP Pensions Verification and Reassessment Notice Acknowledgment Process 

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో దివ్యాంగులు మరియు మెడికల్ పింఛనుదారుల తనిఖీకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసినదే. తనిఖీ చేయబోయే ముందు పింఛనుదారునికి నోటీసులు అందిస్తారు . ఆయా నోటీసులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛనుదారునికి అందించి పింఛనుదారుని వద్ద నోటీసు తీసుకున్నట్టుగా ధ్రువీకరణ తీసుకుంటారు. 


సచివాలయ సిబ్బంది అందరికీ లాగిన్ ఉంది 

ధ్రువీకరణ తీసుకోటానికి గాను కొత్తగా Pensioner Verification అనే మొబైల్ యాప్ను విడుదల చేయడం జరిగింది. ఇదే యాప్ లో పింఛనుదారిని తనిఖీ లేదా పున పరిశీలన కూడా చేస్తారు. అందులో నోటీసు ధ్రువీకరణ కు పేరు రావాలి అంటే తప్పనిసరిగా ఆ యొక్క పింఛన్దారుని తనిఖీ / పునః పరిశీలన తేదీను సంబంధిత మండల లేదా మునిసిపాలిటీ MPDO/MC లాగిన్ లో ఆమోదించాల్సి ఉంటుంది. వారి ఆమోదం తర్వాత సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అధికారులైన WEA/WWDS వారి పెన్షన్ వెబ్సైట్లో నోటీసులు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కలదు. ఆప్షన్ ద్వారా నోటీసు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షనర్ ఇంటి వద్దకు వెళ్లి నోటీసు వారికి అందించి వారి వద్ద నుండి ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. నెట్ సదుపాయం లేని వద్ద మాన్యువల్ గా ధ్రువీకరణ తీసుకోవచ్చును. 


Download Pension Verification App



కింద లింకు ఓపెన్ చేసి కొత్తగా అప్డేట్ అయినటువంటి పింఛన్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ ను నేరుగా డౌన్లోడ్ చేసుకోగలరు. 

Download Verification App


Notice Model Photo :



Notice Acknowledgement Process 

Step 1 : ముందుగా పైన ఇవ్వబడిన మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. Face ద్వారా లాగిన్ అవ్వాలన్న ధ్రువీకరణ చేయాలన్న తప్పనిసరిగా Aadhaar Face RD అనే మొబైల్ యాప్ కూడా మీ మొబైల్ లో ఉండాలి ఆ లింకు కూడా పైన ఇవ్వబడిన లింకులో ఉన్నది. 

Step 2 : యాప్ అడిగినా పర్మిషన్లు అన్ని ఇచ్చిన తర్వాత Logi ID వద్ద సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగించే లాగిన్ ఐడి ఎంటర్ చేసి Biometric / Face ద్వారా లాగిన్ అవ్వాలి. 



Step 3 : Home పేజీ లొ ఎడమ వైపు 3 లైన్ల పై క్లిక్ చేయాలి. 



Step 4 : Notice Acknowledgment అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 



Step 5 : Notice Intimation అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 



Step 6 : Pension ID లేదా పేరు ద్వారా చేసి Capture పై క్లిక్ చేయాలి. 


Step 7 : Select Pensioner Status ( Alive / Dead / Not Available / Refused to Reassessment ) అని ఉన్న దగ్గర 

  • Alive - అందుబాటులో ఉన్నప్పుడు 
  • Dead - చనిపోయినప్పుడు 
  • Not Available - అందుబాటులో లేనప్పుడు 
  • Refused to Reassessment - అంగీకారం తెలపనప్పుడు 

 సంబంధిత ఆప్షన్న ఎంచుకొని OK పై Tick చేయాలి.



Step 8 : Pensioner Photo తీసి Aadhar ధ్రువీకరణ పూర్తి చేయాలి. 



Step 9 : ధ్రువీకరణ అవ్వకపోతే నాలుగు ఆప్షన్లు ఉంటాయి అందులో ఒకటి ఎంచుకొని సబ్మిట్ చేస్తే అయిపోతుంది. 

  • Bed Ridden 
  • Biometric Failure 
  • Old Age 
  • Wrong Aadhaar 



పెన్షన్ల తనిఖీ ఇంపార్టెంట్ సమాచారం కోసం వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Post a Comment

0 Comments