Aadhaar Date Of Birth DOB Update With SSC Marks Sheet
మన ఆధార్ కార్డు లో 10th Class Certificate తో Aadhaar Date Of Birth Update చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో SSC Marks Sheet or 10th Class Certificate తో Aadhaar Date Of Birth మారాలి అంటే దరఖాస్తు చేస్తున్న వారి వయసు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి , లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. 18 సంవత్సరాలు లోపు ఉన్నవారికి 10th Class Certificate తో Aadhar name correction పేరులో స్పెల్లింగ్ కరెక్షన్ ఉంటే మార్చుకోవచ్చు , కానీ adhaar Date Of Birthలో మార్పుకు అవకాశం లేదు. తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే 10th Class Certificate తో ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మారుతుంది .
Precations Before Aadhar DOB Update
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చే ముందు తప్పనిసరిగా కింద తెలిపిన 4 జాగ్రత్తలు తీసుకోవాలి . అవి పూర్తయ్యాయి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పుకు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి
Subscribe Our Youtube Channel
1. తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి అయి ఉండాలి
ఆధార్ కార్డులో వయసు 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. అలా చేసుకొని వారు ఎవరైనా ఉంటే వారికి Mandatory Biometric Update తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్లో ఉన్నట్టు . వారు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కు వెళ్లి ముందుగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి
2. ఆధారు పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోండి
ఒకసారి ఆధార్ కార్డు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు వదిలివేసినట్టయితే ఆ యొక్క ఆధార్ కార్డు పనిచేయకుండా ఉంటుంది అంటే In Active లోకి వెళ్లే అవకాశం ఉంది, కావున ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకునే ముందే ఆనులైన్లో కింద తెలిపిన లింకు ద్వారా అసలు ఆధార్ కార్డు Aadhaar Active గా ఉందా Aadhaar In Active లా ఉందా అని చెక్ చేసుకోండి .
Click Here to Check Aadhar Status
3. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పుకు లిమిట్ ఉందా లేదా ?
ఆధార్ కార్డు పొందినప్పటి నుండి కేవలం ఒక్కసారి మాత్రమే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఆధార్ అవకాశం కల్పిస్తుంది. కావున గతంలో మీరు ఒకవేళ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చి ఉంటే ఇప్పుడు మరల అప్డేట్ చేయడానికి అవ్వదు , ఒకవేళ మీరు ఆధార్ చేసేవారికి చెప్పకుండా అప్డేట్ చేసిన అది రిజెక్ట్ అవుతుంది . కావున కింద తెలిపిన ప్రాసెస్లో అసలు మీకు ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పుకు లిమిట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి .
Start
⏬
Open My Aadhaar Portal
⏬
Login With Aadhar number & OTP
⏬
Click on Address Update
⏬
Click on Update Aadhar Online
⏬
Click On Proceed to Update Aadhaar
⏬
Check update left in Date Of Birth Section
1 Updates Left అని ఉన్నవారు ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో Aadhaar Date Of Birth Update చేసుకోవచ్చు .
4. Aadhar Name - SSC Name ఒకేలా ఉండాలి ?
Where to Apply For Aadhar DOB Update ?
Documents Required for Aadhaar Date Of Birth Update
Aadhar Card
SSC Marks Sheet
- 10th Class Regular / Vocational కోర్సుల ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది . ఓపెన్ 10th సర్టిఫికెట్లు చెల్లుబాటు అవ్వవు.
- సర్టిఫికెట్ చిరిగినా లేదా సర్టిఫికెట్ పై వివరాలు సరిగా కనిపించకపోయినా లేదా సర్టిఫికెట్లో వివరాలు చేతితో రాసిన , బోగస్సర్టిఫికెట్లు చెల్లుబాటు.
- సర్టిఫికెట్ పై ఫోటో లేకుండా ఉన్నా కూడా అవుతుంది కానీ సర్టిఫికెట్ లో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు స్పెల్లింగ్ తో సహా మ్యాచ్ అవ్వాలి .
Application Form
ఏదైనా మీకు అప్లికేషన్ ఫారం లో రాయడంలో సమస్య ఉంటే కింద ఇచ్చిన Youtube Videoని ఫాలో అయితే మీకు క్లారిటీ వస్తుంది .
What is Application Fee For Aadhar DOB Update ?
Application Process of Aadhar DOB Update With SSC
మొదటగా అప్లికేషన్ చేయువారు ఆధార్ సెంటర్ పైన చెప్పిన విధంగా ఉన్నటువంటి 10th Class / SSC Certificate మరియు దరఖాస్తు ఫారం ను తీసుకొని వెళ్ళాలి.
⏬
దరఖాస్తు ఫారం ఫిల్ చేయాలి . [ ఫిల్ చేయు విధానము ]
⏬
ఆధార్ ఆపరేటర్ వారు అప్లికేషన్ చేస్తున్న వారి ఫోటో మరియు ఐరిష్ లేదా బయోమెట్రిక్ తీసుకుంటారు .
⏬
10th Class / SSC Certificate డాక్యుమెంట్ ఒరిజినల్ స్కాన్ చేస్తారు .
⏬
సర్టిఫికెట్ లో ఉన్నటువంటి Date Of Birth ను నమోదు చేస్తారు.
⏬ఆపరేటర్ వారి బయోమెట్రిక్ వేసి దృవీకరణ చేస్తారు .
⏬
చివరగా రసీదు ప్రింట్ వస్తుంది . రసీదు పై ఆపరేటర్ మరియు దరఖాస్తుదారుని సంతకం చేసి అప్లోడ్ చేస్తారు .
⏬
50 రూపాయల ఫీజు తీసుకుంటారు.
⏬
ఆధార్ ఆపరేటర్ వారు రసీదును / Aadhar Receipt అప్లికేట్కు ఇస్తారు .