ఫిబ్రవరి నెల ఆధార్ క్యాంపు సమాచారం - February 2024 Aadhaar Camps At Gram Ward Sachivalayam Update ఫిబ్రవరి నెల ఆధార్ క్యాంపు సమాచారం - February 2024 Aadhaar Camps At Gram Ward Sachivalayam Update

ఫిబ్రవరి నెల ఆధార్ క్యాంపు సమాచారం - February 2024 Aadhaar Camps At Gram Ward Sachivalayam Update

 


February 2024 Aadhaar Drives in Grama Ward Sachivalayam Updates

                                ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఆధార్ము సేవలు అందులో ముఖ్యంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీసును వారికి దగ్గరలో అందించాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ మొబైల్ క్యాంపును ఏర్పాటు చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా  ఫిబ్రవరి నెల 2024కు సంబంధించి ఆధార మొబైల్ క్యాంపు తేదీలు విడుదల అవ్వడం జరిగింది. ఫిబ్రవరి 20,21,22,23 వ తేదీలలో ఆధారు డాక్యుమెంట్ అప్డేట్లను 100% పూర్తి చేయుటకు గాను ఆధార్ స్పెషల్ క్యాంపులను గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ సర్వీసును ఉపయోగించుకొని మీ ఆధార్ లో ఎటువంటి సమస్యలు ఉన్న ఈ డ్రైవ్ లో చేసుకోగలరు అదే విధంగా పెండింగ్ ఉన్న  డాక్యుమెంట్ అప్డేట్ ను పూర్తి చేసుకోగలరు. గ్రామ వార్డు వాలంటీర్లు మీ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయవలెను.


February 2024 Aadhaar Drive at Grama Ward Sachivalayams Information:

 ఫిబ్రవరి నెల 2024 ఆధార్ క్యాంపు సమాచారం :

  • UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,36,17,047 డాక్యుమెంట్ అప్డేట్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్డేట్లను సాధించడానికి, ఫిబ్రవరి 20,21,22,23  తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
  • సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.
  • UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. 
  • పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.36 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 
  • క్యాంప్ సమయం లో కనీసం 100 నమోదులు/అప్డేట్లను చేసిన వారికి, మొబైల్ క్యాంప్ నిర్వహణ కోసం హార్డ్వేర్ పరికరాల రవాణా కోసం ఏదైనా ఖర్చు చేస్తే, GVW&vsWS డిపార్ట్మెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్లకు (డిజిటల్ అసిస్టెంట్/ WEDPS)రూ.500 అందజేస్తుంది.

ఆధార్ క్యాంపు లో అందించే సేవలు :
Services Under Aadhaar Camps at Village Ward Secretariats :

  1. కొత్త ఆధార్ నమోదు 
  2. బాల ఆధార్ 
  3. ఆధార్ - మొబైల్ లింక్ 
  4. ఆధార్ - e మెయిల్ లింక్ 
  5. ఆధార్ లో ఫోటో మార్పు 
  6. ఫింగర్ ప్రింట్ అప్డేట్ 
  7. ఐరిష్ అప్డేట్ 
  8. పేరు లో మార్పు 
  9. చిరునామా లో మార్పు 
  10. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ 
  11. లింగము లో మార్పు 
  12. ఆధార్ ప్రింట్ 
  13. తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ 


How to Know Aadhaar Doument Update Status ?

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ?
  • ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయ్యిందా లేదా అని  స్టేటస్ ను మొత్తం మూడు విధాలుగా తెలుసుకోవచ్చు. అందులో మొదటిది ఆధార్ అప్డేట్ హిస్టరీ లో తెలుసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత చివరి రెండు అప్డేట్ లలో ఎటువంటి మార్పులు లేకపోతే వారికి డాక్యుమెంట్ అప్డేట్ అయినట్టు అర్థము. అదేవిధంగా రసీదు నెంబరు ప్రకారం ఎన్రోల్మెంట్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు . ఎవరికివారు సొంతంగా మై ఆధార్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నట్లయితే మై ఆధార్ హోమ్ పేజీ సెక్షన్ లోనే కంప్లీటెడ్ వాలిడేషన్ స్టేజ్ (Completed Validation Stage) అని చూపిస్తుంది.

Application Forms For All Aadhaar Services 
ఆధార్ సేవలకు దరఖాస్తు ఫారాలు :


Documents For POI & POA 

డాక్యుమెంట్ అప్డేట్ కు చెల్లుబాటు అయ్యే పత్రాలు 

POI అనగా Proof Of Identity అంటే మీ గుర్తిపు కు సంబందించిన ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. POA అనగా Proof Of Address అంటే మీ చిరునామాకు సంబందించి ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు మరియు భారత దేశ చిరునామా ఉండాలి. 

POI డాక్యుమెంట్లు  :

  1. Indian Passport
  2. PAN Card
  3. Ration Card
  4. Voter Card Crd
  5. Driving License 
  6. Pensioner Photo Identity Card
  7. Rashtriya Swasthya Bima Yojana (RSBY) Card
  8. Disability Identity Card 
  9. Domicile Certificate, 
  10. Resident Certificate, 
  11. JanAadhaar, 
  12. MGNREGA/NREGS Job Card,
  13. Labour Card 
  14. Mark sheet 
  15. Transgender Identity Card 
  16. UIDAI Standard Certificate format
  17. Prisoner Induction Document (PID) 
  18. Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt
POA  డాక్యుమెంట్లు  :

  1. Indian Passport
  2. Ration Card
  3. Voter Card C
  4. Disability identity Card 
  5. Domicile Certificate, 
  6. Resident Certificate, 
  7. JanAadhaar, 
  8. MGNREGA/NREGS Job Card,
  9. Labour Card
  10. Transgender Identity Card 
  11. UIDAI Standard Certificate format 
  12. Electricity Bill (Prepaid/Postpaid bill, not older than 3 months) 
  13. Water Bill (not older than 3 months) 
  14. Telephone Landline Bill/ Postpaid Mobile Bill/ Broadband Bill (not older than 3 months)
  15. Valid Registered Sale Agreement/ Registered Gift Deed in Registrar office
  16. Gas Connection Bill (not older than 3 months) 
  17. Allotment letter of accommodation issued by Central Govt./ State Govt./ PSU/ Regulatory Bodies/ Statutory Bodies (not older than 1 year)
  18. Life/Medical Insurance Policy ( valid up to 1 year from the date of issue of the Policy
  19. Prisoner Induction Document (PID) 
  20. Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt.


Aadhar Services in Grama/Ward Sachivalayam



Aadhaar Services Fee at Gram Ward Sachivalayams :

సచివాలయం లో అందించే ఆధార్ సేవల ఫీజు :




మరింత సమాచారం >>
close